ETV Bharat / bharat

కరోనా కారణంగా మరో ఎమ్మెల్యే కన్నుమూత - MLA Narayan Rao latest news

కరోనా మరో ఎమ్మెల్యేను బలి తీసుకుంది. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్​ ఎమ్మెల్యే నారాయణ్​ రావు​ కొవిడ్​తో పోరాడుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

Basavakalyan congress mla Mr Narayan Rao passed away due to covid
కరోనా కారణంగా మరో ఎమ్మెల్యో మృతి
author img

By

Published : Sep 24, 2020, 4:44 PM IST

Updated : Sep 24, 2020, 5:53 PM IST

కరోనా వల్ల మరో ఎమ్మెల్యే చనిపోయారు. కర్ణాటకలోని బసవకళ్యాణ్​కు చెందిన కాంగ్రెస్​ ఎమ్మెల్యే నారాయణ్​ రావు(65) కొవిడ్​తో పోరాడుతూ.. ఇవాళ తుదిశ్వాస విడిచారు. సెప్టెంబర్​ 1న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన.. పలు అవయవాలు దెబ్బతినడం వల్ల అప్పట్నుంచి వెంటిలేటర్​పైనే ఐసీయూలో ఉన్నారు. పరిస్థితి విషమించడం వల్ల సెప్టెంబర్​ 24న మరణించారు.

Basavakalyan congress mla Mr Narayan Rao passed away due to covid
కరోనా కారణంగా మరో ఎమ్మెల్యే మృతి

ఇదీ చూడండి: కరోనాతో కేంద్రమంత్రి కన్నుమూత

Last Updated : Sep 24, 2020, 5:53 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.