ETV Bharat / bharat

ఆంక్షలు సడలిస్తున్నా ఎడారిని తలపిస్తున్న కశ్మీర్​

జమ్ముకశ్మీర్​లో​ క్రమకమంగా ఆంక్షలు ఎత్తివేస్తున్నారు. శ్రీనగర్​లో ప్రధాన ప్రాంతాల్లో జనసంచారానికి అనుమతిచ్చినా... మిగిలిన చోట్ల మాత్రం రహదారులు ఇంకా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. కర్ఫ్యూ కారణంగా మందుల కొరత ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు.

కశ్మీర్​
author img

By

Published : Aug 20, 2019, 6:45 PM IST

Updated : Sep 27, 2019, 4:39 PM IST

ఆంక్షలు సడలిస్తున్నా ఏడారిని తలపిస్తున్న కశ్మీర్​

జమ్ముకశ్మీర్​లో పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయి. శ్రీనగర్​ లాల్​ చౌక్​లోని క్లాక్​ టవర్​ చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు అధికారులు. జనసంచారానికి అనుమతులు రావటం వల్ల ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు ప్రజలు. ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు శాతం పెరిగింది. శ్రీనగర్​లోని సివిల్​ లైన్స్​లో పరిస్థితి మెరుగుపడింది.

"సెక్షన్​ 144 రద్దు చేశాక రాష్ట్రంలో పరిస్థితులు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే పూర్తి స్థాయిలో విజయవంతం కావట్లేదు. ఎందుకంటే సోమవారమే పాఠశాలలను తిరిగి ప్రారంభించినా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. సంతోషించాల్సిన విషయమేమిటంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే నేతలెవరూ బయటలేరు. సుమారు 300కు పైగా నేతలను ప్రభుత్వం నిర్బంధించింది. కశ్మీర్​ ప్రజల్లో కోపం తగ్గడానికి ఇదే ముఖ్య కారణం."

- అమిత్​కుమార్​, శ్రీనగర్​ వాసి

కొన్ని ప్రాంతాల్లో మాత్రం...

ఆంక్షలు ఎత్తేసినా భద్రతా బలగాలను మాత్రం తొలగించలేదు ప్రభుత్వం. శ్రీనగర్​లోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. రహదారులు ఖాళీగా కనిపిస్తున్నాయి. 16 రోజులుగా ప్రజా రవాణా, దుకాణాలు, అంతర్జాల సేవల పరిస్థితి మాత్రం మారలేదు. ఆత్మీయులతో మాట్లాడుకోవటానికి అక్కడక్కడ ల్యాండ్​లైన్​ ఫోన్లు ఏర్పాటు చేశారు.

కొన్ని ఘర్షణలు జరిగినట్లు వార్తలు వస్తున్నా లోయ శాంతియుతంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

మందుల కొరత

జమ్ముకశ్మీర్​లో కర్ఫ్యూ కారణంగా నిత్యావసర వస్తువులపై ప్రభావం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మందుల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆంక్షల వల్ల శ్రీనగర్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో సౌకర్యాన్ని మూసివేయటమే ఇందుకు కారణం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికీ ఔషధాలు దొరకని పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: పాక్​ దురాగతానికి మరో భారత జవాన్ బలి

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Tuesday, 20 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0811: US Star Wars Virtual Reality Content has significant restrictions, see script for details 4225739
Virtual Reality ‘Star Wars’ experience opens in New York shopping mall
AP-APTN-0808: Afghanistan Museum AP Clients Only 4225738
Kabul museum restores art shattered by Taliban
AP-APTN-0102: ARCHIVE CMA Hosts AP Clients Only 4225727
Brad Paisley out; Reba, Dolly, Carrie Underwood to host CMAs
AP-APTN-2146: UN Javier Bardem AP Clients Only 4225714
Javier Bardem addresses UN on protecting our oceans
AP-APTN-2127: US Adam Brody Leighton Meester AP Clients Only 4225712
Adam Brody talks playing wife Leighton Meester's deadbeat ex on her sitcom 'Single Parents'
AP-APTN-2054: US Adam Brody Content has significant restrictions, see script for details 4225709
Adam Brody stars in dark comedic thriller 'Ready or Not'
AP-APTN-1722: ARCHIVE Elton John Meghan Harry AP Clients Only 4225689
Elton John slams media for criticizing Harry, Meghan
AP-APTN-1709: US The Morning Show Trailer Content has significant restrictions, see script for details 4225684
First trailer drops for Reese Witherspoon and Jennifer Aniston's Apple series
AP-APTN-1657: US The Politician Trailer Content has significant restrictions, see script for details 4225683
First trailer drops for Ryan Murphy's Netflix series 'The Politician' starring Ben Platt, Gwyneth Paltrow
AP-APTN-1545: US CE First Flush of Fame Williams Cox Gomez AP Clients Only 4225647
Stars Michelle Williams, Laura Gomez and Laverne Cox think back to when they first realized they were famous
AP-APTN-1526: US CE Scuba Swim Content has significant restrictions, see script for details 4225668
Stars of ‘47 Meters Down’ sequel talk learning to swim, scuba
AP-APTN-1423: ARCHIVE Dwayne Johnson AP Clients Only 4225646
The Rock announces wedding on Instagram
AP-APTN-1335: UK CE Romeo Juliet Content has significant restrictions, see script for details 4225620
'Romeo and Juliet' stars prepare to take to the stage
AP-APTN-1322: US Vince Gill Content has significant restrictions, see script for details 4225636
Vince Gill weighs hard truths with emotional depth on ‘Okie’
AP-APTN-1310: UK Romeo Juliet Content has significant restrictions; see script for details 4225631
New retelling of 'Romeo and Juliet' brings on board young dancers
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.