కరోనా నుంచి వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)ల ద్వారా రైతులకు రాయితీ రుణాలను అందించడానికి నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్ సంతృప్తికరంగా సాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అందులో భాగంగా ఈ నెల 17 నాటికి 1.22 కోట్ల కేసీసీలకు రూ. 1,02,065 కోట్లు రాయితీ రుణాల క్రింద మంజూరు చేసినట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చూడండి చిన్నారుల ద్వారా నిశ్శబ్దంగా కరోనా వ్యాప్తి