రాయల్ ఇంటర్నేషన్ స్కూల్‌కు చెందిన బస్సు.. పిల్లలను తీసుకురావడానకి వెళుతోంది. ఈ క్రమంలో పక్క దారిలోంచి వేగంగా వచ్చిన టీటీ వాహనం బస్సును ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సు పల్టీ కొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.
ప్రమాద సమయంలో బస్సులో ఒక విద్యార్థి, ఒక మహిళ ఉన్నారు. వీరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎక్కువ మంది పిల్లలు లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది.
ఇదీ చూడండి: కుక్కలపై బదిలీ వేటు... సర్పంచ్‌పై కూడా!