ETV Bharat / bharat

గంభీర్​ ప్రచారాన్ని నిషేధించండి: ఆప్​

తూర్పు దిల్లీ భాజపా అభ్యర్థి, మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ ప్రచారంపై నిషేధం కోరుతూ ఈసీకి లేఖ రాశారు అక్కడి ఆప్​ అభ్యర్థి అటిషి మర్లేనా. 72 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉంచాలని కోరారు.

గంభీర్​పై ఈసీకి లేఖ
author img

By

Published : Apr 29, 2019, 5:40 AM IST

Updated : Apr 29, 2019, 6:45 AM IST

గంభీర్​పై ఈసీకి లేఖ

భారత మాజీ క్రికెటర్​, తూర్పు దిల్లీ భాజపా అభ్యర్థి గౌతమ్​ గంభీర్​కు వ్యతిరేకంగా ఈసీకి లేఖ రాశారు ఆప్​ నేత అటిషి మర్లేనా. 72 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని లేఖలో కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గత మూడు రోజుల్లోనే గంభీర్​ రెండు సార్లు ఉల్లంఘించారని ఆరోపించారు.

శనివారం రోజు జాంగ్​పురాలో అనుమతి తీసుకోకుండా బహిరంగ సభ నిర్వహించినందుకు గంభీర్​పై ఎఫ్​ఐఆర్​ నమోదైంది.

''మొదటి ఉల్లంఘన కింద గంభీర్​పై ఎన్నికల సంఘం ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని ఆదేశించింది. అయినా ఎలాంటి మార్పు లేదు. ఆయన అదే పునరావృతం చేస్తున్నారు. ఈసీని పట్టించుకోట్లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున గంభీర్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని కోరుతున్నా. 72 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉంచాలి.''

- ఈసీకి లేఖలో అటిషి మర్లేనా, తూర్పు దిల్లీ ఆప్​ అభ్యర్థి

అయితే చివర్లో.. ' మీరు నా ఫిర్యాదుపై త్వరగా చర్య తీసుకోలేరని తెలుసు. కానీ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించే ప్రతి ఒక్కరిపై సరైన చర్యలు తీసుకోండి.' అని పేర్కొన్నారు ఆప్​ నేత.

ఈసీకి లేఖ రాయడానికి ముందు అటిషి మర్లేనా.. భాజపా అభ్యర్థిపై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయడానికి భాజపా టికెట్​ తీసుకున్నారు అని నిలదీశారు.

సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో భాగంగా దిల్లీలో మే 12న పోలింగ్​ జరగనుంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
DIGITAL: No access Italy, Canada, India and MENA. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Real Club de Tenis Barcelona, Barcelona, Spain. 28th April 2019.
Dominic Thiem (black shorts) v Daniil Medvedev (white shorts) 6-4, 6-0:
1. 00:00 Thiem (in front) and Medvedev walk on to court
First set:
2. 00:07 Thiem serves at 0-1, advantage down and Medvedev breaks when Thiem hits a backhand into the net
3. 00:20 Medvedev serves at 2-0, 40-30 and Medvedev wins the game when Thiem hits a backhand into the net
4. 00:30 Medvedev serves at 3-1, 0-40 and Thiem breaks when Medvedev hits a forehand long
5. 00:43 Thiem serves at 2-3, 40-15 and holds serve when Medvedev hits a backhand return long
6. 00:51 Medvedev serves at 3-3, advantage down and Thiem breaks when Medvedev hits a backhand long
7. 01:31 Thiem serves at set point and wins with a forehand into the corner
Second set:
8. 01:54 Medvedev serves at 0-0, 0-40 and Thiem breaks when Medvedev hits a forehand wide
9. 02:03 Medvedev serves at 0-2, 0-40 and Thiem breaks when Medvedev hits a forehand into the net
10. 02:10 Medvedev serves at 0-4, 30-40 and Thiem breaks when Medvedev hits a backhand into the net
11. 02:19 Thiem serves at match point and wins with a forehand volley
12. 02:44 Trophy presentation
SOURCE: Tennis Properties Ltd.
DURATION:
STORYLINE:
Dominic Thiem defeated Daniil Medvedev 6-4, 6-0 to win the Barcelona Open on Sunday.
The Austrian third seed cruised to victory for his second title of the year, adding to his triumph in Indian Wells last month.
It was Thiem's first final on clay since last year's French Open, when he lost to Rafael Nadal.
He had also lost to the Spaniard in the Barcelona final two years ago.
The Russian seventh seed, coming off a semi-final appearance in Monte Carlo, was playing in his first clay court final.
The 23-year-old started well by taking a 2-0 lead in the first set, but he was never in contention again after Thiem broke back a few games later to retake control of a match which lasted just over an hour.
Thiem didn't lose a set during his title campaign in Barcelona.
It was the 13th career singles title for the 25-year-old Austrian, the ninth on clay.
Last Updated : Apr 29, 2019, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.