ETV Bharat / bharat

తపస్విని ఎక్స్​ప్రెస్​లో మంటలు.. 3 బోగీలు దగ్ధం

ఒడిశా పూరి రైల్వేస్టేషన్​లోని నాలుగో ప్లాట్​ఫాంపై ఉన్న తపస్విని ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మంటలను ఆర్పేశారు.

బోగీల నుంచి పొగ
author img

By

Published : Mar 22, 2019, 5:33 PM IST

Updated : Mar 22, 2019, 6:15 PM IST

దగ్ధమవుతున్న రైలు
ఒడిశాలోని పూరి రైల్వేస్టేషన్​లో భారీ ప్రమాదం తప్పింది. ఫ్లాట్​ఫాంపై ఉన్న తపస్విని ఎక్స్​ప్రెస్​లోని ఓ బోగీలో మంటలు చెలరేగాయి. గమనించిన రైల్వే సిబ్బంది తక్షణమే స్పందించి మంటలు ఆర్పేశారు.

ఈ ఘటన స్టేషన్​లోని నాలుగో ప్లాట్​ఫాంలో చోటుచేసుకుంది. అకస్మాత్తుగా ఎస్​-4 బోగీలో నుంచి మంటలు చెలరేగాయి. క్రమంగా ఎస్​-2, ఎస్​-3, ఎస్​-5 బోగీలకు వ్యాపించాయి.

కాలిపోతున్న బోగీలను వేరు చేసి మంటలు వ్యాపించకుండా అడ్డుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

తపస్విని ఎక్స్​ప్రెస్​ పూరి నుంచి ఝార్ఖండ్​లోని హతియాకు ప్రయాణిస్తుంది.

ఇదీ చూడండి:భవనం కూలిన ఘటనలో 13కు మృతుల సంఖ్య

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Christchurch - 22 March 2019
1. Coffin being carried to specially-dug gravesite after a prayer ceremony for the victims of Christchurch attacks
2. People praying
3. Special gravesite beign dug for burials
4. Various of coffin being carried
5. People watching
6. Coffin being carried
7. Wide of mass funeral
8. Coffin with flowers being carried
9. People praying
10. Coffin being carried
11. Close of marquee where prayer ceremony was held
12. Special gravesite being dug for burials
13. Coffin being carried
STORYLINE:
A mass funeral took place in Christchurch on Friday for 26 victims of the New Zealand mosque attacks.
Hundreds of mourners gathered at the city's Memorial Park Cemetery to bid a final farewell to their loved ones.
They carried their coffins to a specially dug gravesite after attending a prayer ceremony.
Friday's burials included the youngest victim, three-year-old Mucaad Ibrahim.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 22, 2019, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.