ETV Bharat / bharat

అసోం ఎన్​ఆర్​సీపై దేశవ్యాప్తంగా అసమ్మతి స్వరాలు - ఎన్​ఆర్​సీ

అసోం జాతీయ పౌర జాబితా (ఎన్​ఆర్​సీ)పై విపక్ష పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. నిజమైన భారతీయులకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డాయి. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని ప్రకటించాయి.

అసోం ఎన్​ఆర్​సీపై దేశవ్యాప్తంగా అసమ్మతి స్వరాలు
author img

By

Published : Sep 1, 2019, 5:02 AM IST

Updated : Sep 29, 2019, 1:02 AM IST

అసోం ఎన్​ఆర్​సీపై దేశవ్యాప్తంగా అసమ్మతి స్వరాలు

అసోం జాతీయ పౌర జాబితాపై దేశవ్యాప్తంగా అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. 19 లక్షల మంది ప్రజలకు జాబితాలో చోట దక్కకపోవటంపై విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. చోటు దక్కని భారతీయులకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

న్యాయపోరాటం: కాంగ్రెస్​

ఎన్​ఆర్​సీ జాబితాపై కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాబితాలో చోటు దక్కిని వారికి మద్దతుగా కాంగ్రెస్​ నిలుస్తుందని ప్రకటించారు నాయకులు. చోటు దక్కని నిజమైన భారత పౌరులకు బాసటగా నిలుస్తామన్నారు కాంగ్రెస్​ లోక్​సభ పక్ష నేత అధీర్​ రంజన్​ చౌదరి. వారి కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు.

భరోసా కల్పించాలి: సీపీఎం

19 లక్షల మందికి చోటు దక్కకపోవటం ఆందోళనకలిగించే విషయమని పేర్కొంది సీపీఎం. జాబితాలో పేరు లేని నిజమైన భారత పౌరులను తిరిగి చేర్చుకుంటామని భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసింది. బాధితుల పరిస్థితి, హక్కులపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని కోరింది. విదేశీ ట్రైబునళ్లకు న్యాయ అధికారాలు కల్పించాలని.. లేకుంటే ఉపయోగం ఉండదని అభిప్రాయపడింది.

భాజపా విఫలం:తరుణ్​ గొగొయి​

స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్​ఆర్​సీని నిర్ధరించడంలో పాలక భాజపా విఫలమైందని విమర్శించారు అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్​ గొగోయ్​. ఎన్​ఆర్​సీ జాబితా విడుదల విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజమైన పౌరుల పేర్లు జాబితాలో లేవని తెలిపారు.

బెంగాలీలపై కుట్ర: మమత

ఎన్​ఆర్​సీ జాబితాపై తీవ్ర విమర్శలు చేశారు తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అసోం నుంచి బెంగాలీలను పంపేందుకు జరిగిన కుట్రని ఆరోపించారు. దశాబ్దాల కాలంగా రాష్ట్రంలో నివసిస్తున్న వారిని విదేశీయులుగా ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు.

ఏజీపీ అసంతృప్తి..

అసోం ఎన్​ఆర్​సీపై అసంతృప్తి వ్యక్తం చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వ కూటమి పార్టీ అసోం గణ పరిషత్​ (ఏజీపీ). జాబితాలో పేర్లు లేని వారి సంఖ్య అత్యంత తక్కువగా ఉండటం హాస్యాస్పదమని ఏజీపీ అధ్యక్షుడు అతుల్​ బోరా తెలిపారు. జాబితాను పర్యవేక్షించిన సుప్రీం కోర్టులో దానిని సమీక్షించేందుకు అవకాశం ఉందని చెప్పారు.

ఇదీ చూడండి: తుది ఎన్​ఆర్​సీపై విశ్వాసం లేదు: అసోం భాజపా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++CLIENTS PLEASE USE THIS EDIT WHICH CORRECTS AUDIO SYNCING++
VTV - AP CLIENTS ONLY
Caracas - 31 August 2019
++4:3++
1. Close of picture showing evidence of alleged involvement of Colombia in a plot to undermine President Nicolás Maduro
2. Picture showing people allegedly involved in plot
3. SOUNDBITE (Spanish) Jorge Rodríguez, Venezuelan Communications Minister:
"What will (Colombian President) Ivan Duque do with this? What will Colombian police forces do with this, with the fact that in Colombian territory they are training terrorists' groups, assassins and manufacturers of explosive devices? What will they do with this? Will they continue protecting them? We will show the exact address of where they are located. If it wasn't a failed state like it is, thanks to Ivan Duque, we suppose that, as in any other place in the world, those places should be requisitioned so that it can be shown that they (the Colombian government) are not accomplices or complicit in these terrorist actions."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Caracas - 31 August 2019
4. Various of supporters of Maduro taking part in rally
5. Anyi Mago holding flag during rally
6. SOUNDBITE (Spanish) Anyi Mago, supporter of Nicolas Maduro:
"I am here honouring peace, sovereignty and defending human rights, honouring our president (Hugo) Chávez and our active and current President Nicolás Maduro. We are by his side under any circumstances, the people are on the streets, the militia as well. (Donald) Trump, get out of our country."
7. Various of Maduro supporters during rally
8. Man holding sign reading (English) "No +Trump #NoMoreTrump"
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Maracay - 31 August 2019
9. Various of opposition leader Juan Guaido surrounded by supporters during tour of the city
10. Close of sign reading (Spanish) "Chicken"
11. Guaido buying food for children in market
12. Boy eating
13. SOUNDBITE (Spanish) Juan Guaido, Venezuelan Opposition Leader:
"It is a fact that the videos (referred to by Jorge Rodriguez) were recorded in Venezuela, it is a fact that the Maduro regime protects terrorists. That is not only said by me but by former government intelligence officials, Hugo Carvajal, Cristopher Figuera. There is the evidence, not only from this but also of clandestine actions of drug trafficking and gold extraction."
14. Guaido cheering on stage
15. Crowd
16. SOUNDBITE (Spanish) Juan Guaido, Venezuelan Opposition Leader:
"We must ask the (Venezuelan) Armed Forces in general: 'Are you happy (with the fact that) these irregular groups continue to act on the border? Are they exercising sovereignty in Venezuela?' The invitation is for us to exercise sovereignty, to expel irregular groups from Venezuela."
17. Crowd singing
18. Wide of Guaido speaking on stage
STORYLINE:
The Venezuelan government presented evidence Saturday of what it called paramilitary training camps in neighboring Colombia to plot violent attacks to undermine President Nicolás Maduro.
Communications Minister Jorge Rodríguez appeared on state television to accuse Colombian President Iván Duque of doing nothing to stop the aggression against Venezuela — or even supporting it.
Rodríguez showed satellite images and coordinates that he said prove the existence of three paramilitary camps along the border inside Colombia.
They are used to train 200 armed men, he said, at times directly addressing Duque.
There was no immediate reaction from Duque.
The accusation comes amid mounting tensions between the two South American nations as Colombia's government backs a campaign by Venezuelan opposition leader Juan Guaidó to oust Maduro's socialist government.
The tensions spiked Thursday when the former chief negotiator for the Revolutionary Armed Forces of Colombia announced in a video that he would take up arms, alleging the Colombian government has failed to uphold a 2016 peace accord and accusing it of standing by as hundreds of social leaders have been slain in rural areas where the rebels long dominated.
Duque, who quickly reached out to Guaidó, has accused Venezuela's government of harboring Colombian guerrillas.
For both leaders, the video was further proof that the rebels — designated by the U.S. a terrorist group — are plotting attacks from Venezuelan soil.
In his appearance Saturday, Rodríguez also said Venezuelan security forces thwarted a terrorist plot to detonate explosions targeting the headquarters of two FAES special police units and the Palace of Justice.
All three locations are in densely populated Caracas.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 1:02 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.