ETV Bharat / bharat

భారత్​ సైన్యం దెబ్బకు పాక్ ఉగ్రవాదుల పరుగులు - హాజీపుర్​ సెక్టార్​

భారత భూభాగంలోకి చొరబడేందుకు పాకిస్థానీ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఈనెల 12, 13 తేదీల్లో పీఓకేలోని హాజీపుర్​ సెక్టార్​ మీదగా తీవ్రవాదులను దేశంలోకి పంపేందుకు పాకిస్థాన్​ బాట్​ (బార్డర్​ యాక్షన్​ ఫోర్స్) చేసిన కుట్రలను భారత సైన్యం భగ్నం చేసింది.

భారత్​ సైన్యం దెబ్బకు పాక్ ఉగ్రవాదుల పరుగులు
author img

By

Published : Sep 18, 2019, 9:59 AM IST

Updated : Oct 1, 2019, 12:57 AM IST

భారత్​ సైన్యం దెబ్బకు పాక్ ఉగ్రవాదుల పరుగులు
ఆర్టికల్​ 370 రద్దును జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్​.. భారత్​లో దాడులు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఉగ్రవాదులను దేశంలోకి పంపేందుకు యత్నిస్తోంది.

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని హాజీపుర్​ సెక్టార్​లో పాకిస్థాన్​ బార్డర్​ యాక్షన్​ ఫోర్స్​ (బాట్​) ఈనెల 12,13 తేదీల్లో ఉగ్రవాదులను భారత్​లోకి పంపేందుకు ప్రయత్నించింది. ఈ కుట్రలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. పాకిస్థాన్​ ప్రత్యేక దళం(ఎస్​ఎస్​జీ) స్థావరాలపై భారత సైన్యం గ్రనేడ్ల వర్షం కురిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది.

ఆగస్టులో సుమారు 15 సార్లు తీవ్రవాదులు చేసిన చొరబాటు యత్నాలను భారత బలగాలు భగ్నం చేశాయి. అయినప్పటికీ పాక్​ తన ప్రయత్నాలను మానుకోలేదు.

ఇదీ చూడండి: రైల్వే: పర్యటకులకు భారత్​ దర్శన్ టూరిస్ట్​ ప్యాకేజీ

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 1, 2019, 12:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.