ETV Bharat / bharat

పాక్ సైన్యం కాల్పుల్లో భారత జవాన్ మృతి - పాక్​ కాల్పుల్లో భారత జవాన్​ మృతి

pak ceasefire
పాక్​ వక్రబుద్ధి
author img

By

Published : Jun 22, 2020, 9:55 AM IST

Updated : Jun 22, 2020, 10:32 AM IST

10:11 June 22

పాక్​కు దీటుగా జవాబు..

జమ్ముకశ్మీర్​లోని నౌషిరా సెక్టార్​లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. పాక్​ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాన్ అమరుడయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భారత జవాన్​ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల పాక్​ వరుసగా కవ్వింపు చర్యలకు దిగుతోంది. పాక్​ చర్యలకు భారత సైనికులు దీటుగా సమాధానమిచ్చారు. సోమవారం తెల్లవారుజామున భారత్​-పాక్ బలగాల మధ్య దాదాపు రెండు గంటలపాటు కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

నిబంధనలకు విరుద్ధంగా పాక్​ సైన్యం జరిపిన కాల్పుల్లో ఈ నెలలోనే నలుగురు జవాన్లు అమరులయ్యారు.

09:45 June 22

పాక్​ వక్రబుద్ధి..

జమ్ముకశ్మీర్​లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాన్​ మృతి చెందారు.

Last Updated : Jun 22, 2020, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.