ETV Bharat / bharat

'పీఓకే' స్వాధీనానికి భారత సైన్యం సిద్ధం : రావత్​ - Bipin Rawat

'పీఓకే' స్వాధీనానికి భారత సైన్యం సిద్ధం : రావత్​
author img

By

Published : Sep 12, 2019, 3:35 PM IST

Updated : Sep 30, 2019, 8:38 AM IST

15:26 September 12

'పీఓకే' స్వాధీనానికి భారత సైన్యం సిద్ధం : రావత్​

'పీఓకే' స్వాధీనానికి భారత సైన్యం సిద్ధం : రావత్​

ఆర్టికల్​ 370 రద్దు అనంతరం భారత్​-పాక్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్న వేళ.. 'పీఓకే'పై సంచలన వ్యాఖ్యలు చేశారు భారత సైన్యాధ్యక్షుడు బిపిన్​ రావత్​. పాక్​ అధీనంలో ఉన్న కశ్మీర్​ను తిరిగి భారత్​ సొంతం చేసేందుకు సైన్యం సిద్ధంగా ఉందని ఇమ్రాన్​ సర్కారుకు గట్టి సంకేతాలిచ్చారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. పీఓకేను తిరిగి పొందడమే మోదీ ప్రభుత్వ తదుపరి ధ్యేయమన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు రావత్​.

" పీఓకేపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానిది. సర్కారు ఏ ఆదేశాలిస్తే వాటి అనుసారమే ప్రభుత్వ సంస్థలు పనిచేస్తాయి. సైన్యం ఏ చర్యకైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది."
- బిపిన్ రావత్​, భారత సైన్యాధ్యక్షుడు​

తదుపరి లక్ష్యం 'పీఓకే'

ఆర్టికల్​ 370 రద్దు తర్వాత పీఓకేను తిరిగిపొందడమే ప్రభుత్వ లక్ష్యమని బుధవారమే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​ ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నిర్ణయం భాజపా నిబద్ధత మాత్రమే కాదన్న ఆయన.. 1994లో అప్పటి ప్రధాని నర్సింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్​ ప్రభుత్వంలో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానంలో ఇది కూడా ఓ భాగమని గుర్తుచేశారు.

RESTRICTION SUMMARY: PART AP PROVIDES ACCESS TO THIS THIRD PARTY PHOTO SOLELY TO ILLUSTRATE NEWS REPORTING OR COMMENTARY ON FACTS DEPICTED IN IMAGE; MUST BE USED WITHIN 14 DAYS FROM TRANSMISSION; NO ARCHIVING; NO LICENSING; MANDATORY CREDIT / PART NO USE BY BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
ESA/HUBBLE - AP PROVIDES ACCESS TO THIS THIRD PARTY PHOTO SOLELY TO ILLUSTRATE NEWS REPORTING OR COMMENTARY ON FACTS DEPICTED IN IMAGE; MUST BE USED WITHIN 14 DAYS FROM TRANSMISSION; NO ARCHIVING; NO LICENSING; MANDATORY CREDIT
Outer Space - 11 September 2019
1. STILL of artist's rendering of Exoplanet K2-18b, foreground, its host star and an accompanying planet in this system
SKY - NO USE BY BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
London - 11 September 2019
2. Set-up shot of University College London (UCL) astrophysics professor Giovanna Tinetti giving presentation on exoplanet water findings ++OVERLAID WITH AUDIO FROM SUBSEQUENT SHOT++
3. SOUNDBITE (English) Giovanna Tinetti, astrophysics professor at UCL and co-author of research paper on water finding of exoplanet: ++SOUNDBITE STARTS ON PREVIOUS SHOT++
"This particular planet is ticking all the boxes. It doesn't mean that it is good or habitable to house human beings, because for instance, we have found also that there is still a lot of hydrogen in the atmosphere, and hydrogen is not necessarily something that we'll be comfortable with as a human being."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Dr David Clements, Reader in Astrophysics:
"With a much bigger picture, more complete picture of what are the constituent atmospheres of these planets, they will have a much better idea of what's going on, whether you're interested in life or whether you're interested in planet formation."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
In a tantalising first, scientists have discovered water at a planet outside our solar system that has temperatures suitable for life.
Two research groups announced this week that they've found water vapor in the atmosphere of a planet 110 light-years away in the constellation Leo.
This so-called Super Earth is just the right distance from its star to conceivably harbour life.
It's the only exoplanet known so far to have both water and temperatures needed for life, the University College London team reported in the journal Nature Astronomy on Wednesday.
But co-author Giovanna Tinetti stressed, "While this planet is ticking all the boxes, it doesn't mean it is suitable to house humans."
"For instance, we have found also that there is still a lot of hydrogen in the atmosphere, and hydrogen is not necessarily something that we'll be comfortable with as a human being," Tinetti said.  
A Canadian-led team announced similar findings Tuesday and in a paper just submitted to the Astronomical Journal for publication, these scientists suggest it might even be raining there.
Discovered in 2015, the planet known as K2-18b is twice the size of Earth with eight times the mass, and while it's thought to be rocky, no one knows if water's flowing on the surface.
Its star, a red dwarf, is considerably smaller and cooler than our sun, a yellow dwarf, and its atmosphere is also different than ours.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.