ETV Bharat / bharat

సెప్టెంబర్​ 3న వాయుసేనకు 'అపాచీ హెలికాప్టర్లు' - అపాచీ హెలికాప్టర్లు

భారత వాయుసేనలోకి 4 అత్యాధునిక హెలికాప్టర్లు చేరనున్నాయి. సెప్టెంబర్​ 3న  పంజాబ్​ పఠాన్​కోట్​లో 'అపాచీ ఏహెచ్​-64ఈ' ఛాపర్లను వాయుసేనలో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు.

సెప్టెంబర్​ 3న వాయుసేనకు 'అపాచీ హెలికాప్టర్లు'
author img

By

Published : Aug 31, 2019, 5:12 AM IST

Updated : Sep 28, 2019, 10:45 PM IST

ప్రపంచంలోనే అత్యంత అధునిక యుద్ధ హెలికాప్టర్లు 'అపాచీ ఏహెచ్-64ఈ' భారత వాయుసేన అమ్ములపొదిలో చేరనున్నాయి. ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది జులై 27న తొలి నాలుగు హెలికాప్టర్లను భారత్​కు అందించింది అమెరికాకు చెందిన బోయింగ్​ సంస్థ. వీటిని సెప్టెంబర్​ 3న పంజాబ్​ పఠాన్​కోట్​లోని భారత వైమానిక దళానికి అందించనున్నారు.

ఈ సందర్భంగా పఠాన్​కోట్​లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది వాయుసేన. ఎయిర్​ చీఫ్​ మార్షల్​ బీఎస్​ ధనోవా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
నాలుగేళ్ల తర్వాత..

22 అపాచీ ఛాపర్ల కొనుగోలుకు 2015 సెప్టెంబర్​లో అగ్రరాజ్యంతో భారత వాయుసేన బిలియన్​ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. 2017లో మరో 6 హెలికాప్టర్లతో పాటు ఆయుధ సామగ్రి కొనుగోలుకు రూ.4,168 కోట్ల ఒప్పందం చేసుకుంది రక్షణ శాఖ.

2020 నాటికి మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లను భారత్​ అమ్ములపొదిలో ఉంటాయి. 2018 జులైలోనే ఈ హెలికాప్టర్ల పరీక్షను విజయవంతంగా నిర్వహించింది భారత్​. వీటిని నడిపేందుకు వాయుసేన బృందం అమెరికాలో శిక్షణ తీసుకుంటోంది.

ఇదీ చూడండి: జీడీపీ క్షీణతకు మోదీనే కారణం: కాంగ్రెస్​

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Chicago, 26 June 2019
1. Recording Artist R. Kelly walks through courthouse lobby toward courtroom
POOL
Chicago, 26 June 2019
2. Various of judge inside courtroom requesting R. Kelly's address, R. Kelly standing next to lawyer Steve Greenberg
ASSOCIATED PRESS
Chicago, 26 June 2019
3. R. Kelly walks out through the courthouse lobby
++AUDIO AS INCOMING ON SHOT 4++
ASSOCIATED PRESS
Chicago, 9 March 2019
4. R. Kelly and his attorney, Steve Greenberg, walk out of Cook County Jail
5. SOUNDBITE (English) R. Kelly, Recording Artist:
"OK, guys, I promise you we're going to straighten all this stuff out. That's all I can say right now. I promise you."
(Reporter: "Anything for your fans?")
R Kelly: "I love my fans. Thank you guys for the order." (walks away)
STORYLINE:
FEDERAL PROSECUTORS REFUTE 'CRUEL AND UNUSUAL PUNISHMENT' CLAIMS BY R. KELLY'S ATTORNEYS
Federal prosecutors say R. Kelly has had a cellmate for some time, refuting a claim by the singer's attorneys in which they are seeking Kelly's release from what they described as ``cruel and unusual punishment'' in solitary confinement.
In a Friday (30AUG.2019) court filing, prosecutors say Kelly has had a cellmate for some time at the Metropolitan Correctional Center in Chicago where he's being held on sexual misconduct and other charges. They also say Kelly ``has had more than one cellmate so far'' and even refused an order last month to take a cellmate.
The Chicago Sun-Times reports that prosecutors contend that the 52-year-old Kelly is seeking special treatment because he's a celebrity.
A judge is scheduled to consider Kelly's attorneys' motion next week.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.