ETV Bharat / bharat

ఝార్ఖండ్​ ప్రచారాలకు భాజపా 'కేంద్రమంత్రుల' అస్త్రం - 22న కేంద్ర రవాణాశాఖ మంత్రి గడ్కరీ, అదే రోజున జేపీ నడ్డా

కేంద్ర ఎన్నికల సంఘం ఝార్ఖండ్​లో ఎన్నికల నగారా మోగించిన నేపథ్యంలో భాజపా తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తాజాగా ఈ ప్రచార కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, 22న కేంద్ర రవాణాశాఖ మంత్రి గడ్కరీ, అదే రోజున జేపీ నడ్డా ఎన్నికల ర్యాలీలు నిర్వహించి.. రాష్ట్రంలో భాజపా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించనున్నారు.

ఝార్ఖండ్​లో ప్రచార భేరి మోగించనున్న భాజపా
author img

By

Published : Nov 19, 2019, 6:16 AM IST

Updated : Nov 19, 2019, 7:53 AM IST

ఝార్ఖండ్​ ప్రచారాలకు భాజపా 'కేంద్రమంత్రుల' అస్త్రం

మహారాష్ట్ర, హరియాణాలో ఎన్నికల పర్వం ముగిసింది. హరియాణాలో జేజేపీ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. మహారాష్ట్రలో భాజపాకు చుక్కెదురైంది. ఒక పక్క మహా ప్రతిష్టంభన కొనసాగుతుండగానే.. ఝార్ఖండ్​ ఎన్నికలకు సిద్ధమవుతోంది కమల దళం. ఈ తరుణంలో ఝార్ఖండ్​ ఎన్నికల ప్రచారాల కోసం అగ్రనేతలు, కేంద్ర మంత్రులను రంగంలోకి దింపుతోంది భాజపా. తాజాగా వీరికి సంబంధించిన ప్రచార షెడ్యూల్​ను ఝార్ఖండ్​ భాజపా ప్రధాన కార్యదర్శి దీపక్​ ప్రకాశ్​ వెల్లడించారు.

21న అమిత్​షా​...

నక్సల్​ ప్రభావిత ప్రాంతమైన ఝార్ఖాండ్​లో ఎన్నికలను ఐదు దఫాలుగా జరపాలని నిర్ణయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో మొదటి దశ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు కేంద్ర హోంమంత్రి, భాజపా అధ్యక్షుడు అమిత్​షా. ఈ నెల 21న ఝార్ఖండ్​లోని​ మణికా, లోహర్‌దగా నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీని నిర్వహించనున్నారు.

22న గడ్కరీ.. నడ్డా..

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ.. బిష్రాంపుర్​లో ఈ నెల 22న ప్రచారాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రంలో భాజపా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించనున్నారు. అదే రోజు.. భాజపా కార్యనిర్వహక అధ్యక్షుడు జే.పీ. నడ్డా ఝార్ఖండ్​లోని లతేహర్‌లో ప్రచార ర్యాలీలో నిర్వహించనున్నారు.

మొదటి దఫా...

కేంద్ర మంత్రులు, భాజపా కార్యానిర్వహక అధ్యక్షుడు ప్రచారం చేయనున్న నియోజక వర్గాలతో సహా మొత్తం 13 నియోజకవర్గాలకు మొదటి దశలో(30న) ఎన్నికలు జరుగుతాయి.

మిగిలిన నాలుగు దఫాల ఎన్నికలు డిసెంబర్​ 20లోపు ముగుస్తాయి. 23న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:'ఆర్బీఐ నియమాలను అతిక్రమించి ఎన్నికల బాండ్లు'

------------------------------------------------------------------------------------------------------------------------------------
Please Note: AP is distributing the following video news release on behalf of a 3rd Party Client.
Material is free access all.  Material is not AP Content.
AP does not guarantee the accuracy of this content, nor endorse any opinions reflected in it.
------------------------------------------------------------------------------------------------------------------------------------
LA Current produces late charge to overhaul Cali Condors as teams book Las Vegas slot
LA Current comes fro
m behind to claim late victory over Cali Condors as MVP Caeleb Dressel experiences mixed feelings with both teams set for inaugural final of the International Swimming League in Las Vegas.
WASHINGTON – LA Current overhauled the Cali Condors and MVP Caeleb Dressel as the teams booked their passage to the first International Swimming League grand final in Las Vegas next month in a pulsating American derby in College Park, Maryland.
The Condors were 21.5pts ahead with four events left and appeared on the brink of a narrow victory coming into the skins which are back-to-back, knockout 50m freestyle races which culminate in two swimmers in a head-to-head final.
With Beryl Gastaldello and Michael Chadwick coming first and second respectively in their races, and Ryan Held also advancing from the first round, it meant victory thanks to a late charge from the Current.
DC Trident edged out New York Breakers by eight points with 322pts as they fought their own private duel but they will play no part at the Mandalay Bay Convention Center on 20-21 December where the Current and Condors take on the two teams who qualify from the European derby in London next week.
LA Current captain Matt Grevers had stressed the importance on Saturday of his team being ahead going into the skins given Dressel's pre-eminence and was fulsome in his praise – especially given his team were trailing at that point.
He said: "We just had guys and girls really stepping up. Ryan Held actually wasn't feeling well, he's not swimming 100%, but I think getting fourth and getting to the next round gave us that extra boost.
"Actually gained us points on the skins when we thought we were going to lose."
He added: "I don't know if anyone in the world ever can beat that guy in this type of event. I mean – he's Caeleb Dressel.
"But for us to get two and then four that was one of the best scenarios we could have come up with.
"So that is pretty awesome to see our team-mates really step up.    
"I think those individua efforts really led to the team effort that won the meet."
The MVP is awarded to the swimmer who contributed the most number of points to their team over the weekend and with victories in the 50m and 100m freestyle and butterfly, as well as the men's skins, Dressel finished atop the standings with 61.5pts, 10pts ahead of Gastaldello.
There was also a new American record of 22.21secs in the 50m butterfly but Dressel would have happily swapped his MVP award, his second following the Naples leg, for team victory.
He said: "I would much rather get the team title than the individual. I guess you just saw me staring at the scoreboard – I don't care about the times or the MVP stuff – the team title would have been really nice.
"But we will be better in the events to come in Vegas where we have another shot. That's really the whole point of these first three meets is to qualify for Vegas so we will be better as a team, as a collective whole.
"There are some areas I can improve on and some areas the whole team can improve on. It is a competition and it's not an individual one so I am a fierce competitor but it's the team title we are going for and we didn't get that. So we have got to set the standard a little higher next time."
There was also an American record of 56.29 for Ian Finnerty in the 100m breaststroke to add to his 50m mark on Saturday.
Cody Miller, whose 100m record was eclipsed, described the whole event as "a blast", saying: "We are on the cusp of really growing the sport and moving in the right direction. It was a lot of fun.
"I think the ISL has put a big emphasis on growing athlete profiles which is something that our sport really needs to do in order to grow and take it to the next level.
"I have friends that have watched these events that have never really watched swimming and are like man it's like watching an NBA game, it was fun. So they are definitely something right."
So too does New York Breakers captain Michael Andrew back the competition for a long-term future, saying: "100%. I am not very business inclined, I don't know that whole world, but when I watch the ISL and compare it to every other competition I have raced in – and I've raced in a lot – nothing quite compares."
About the ISL: The International Swimming League is a global professional swimming competition launching in 2019 with teams in both Europe (Italy-based Aqua Centurions, France-based Energy Standard, Hungary-based Iron, and London Roar) and the United States (Cali Condors, DC Trident, LA Current, NY Breakers). The inaugural season will include matches in Indianapolis IN, Naples ITA, Lewisville TX, Budapest HUN, College Park MD, London GBR, and the championship finale at the 12,000-seat Mandalay Bay Events Center in Las Vegas, NV. The ISL aims to create groundbreaking projects, in both form and content, exploring the full potential of competitive swimming while securing sustainable commercial growth in the sport.
Media Contact: James Mulligan (james.mulligan@isl.global)  
Last Updated : Nov 19, 2019, 7:53 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.