ETV Bharat / bharat

జులై 1న పవిత్ర అమర్​నాథ్​ యాత్ర ప్రారంభం - ఏర్పాట్లు

పవిత్ర అమర్​నాథ్​ యాత్ర జులై 1న ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేశారు. యాత్రికులు అసౌకర్యానికి గురవకుండా తగిన చర్యలు చేపట్టారు.

జులై 1న పవిత్ర అమర్​నాథ్​ యాత్ర ప్రారంభం
author img

By

Published : Jun 29, 2019, 5:02 AM IST

కట్టుదిట్ట భద్రత మధ్య పవిత్ర అమర్​నాథ్​ యాత్ర

కట్టుదిట్ట భద్రత మధ్య పవిత్ర అమర్​నాథ్​ యాత్ర సోమవారం ప్రారంభంకానుంది. యాత్ర కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టారు.

యాత్ర సజావుగా జరిగేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అధికారులను ఆదేశించారు.

భద్రతకు పెద్దపీట...

అమర్​నాథ్​కు చేరుకునేందుకు వినియోగించే బల్టాల్​​, పహల్గమ్​ ప్రాంతాల్లో అత్యాధునిక సాంకేతికతతో భద్రతను ఏర్పాటు చేసినట్టు జమ్ము పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా యాత్ర సమయంలో బల్టాల్​ ప్రాంతానిక ఉగ్రముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో భద్రతను మరింత పెంచారు.

ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా దాడి నేపథ్యంలో యాత్రికుల భద్రతపై పెద్ద ఎత్తున జాగ్రత్తలు చేపట్టారు అధికారులు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం యాత్రకు సంబంధించి ఎన్నో సమీక్షలు నిర్వహించింది. జులై 1 ప్రారంభంకానున్న అమర్​నాథ్​ యాత్ర 40 రోజుల పాటు కొనసాగనుంది.

ఇదీ చూడండి:- 'ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 9 కల్లా విధుల్లో ఉండాల్సిందే'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Ismailya, Egypt. 28th June 2019
1.00:00 Wide shot of press room at Ismailia Stadium
2. 00:04 SOUNDBITE: (French) Stephane Sessegnon, Benin
3. 00:42 SOUNDBITE: (French)  Michel Dussuyer, Benin manager
4. 01:47 SOUNDBITE: (French) Stephane Sessegnon, Benin
5. 02:29 Benin players enter Canal Stadium, Ismailia for training session
6. 02:34 Stephane Sessegnon, Benin Player putting on his boots.
7. 02:40 Various of Michel Dussuyer
8. 03:07 Benin team group prayer
9. 03:16 Michel Dussuyer talking to his players
10. 03:20 Various of training
11. 03:37 Stephane Sessegnon
SOURCE: SNTV
DURATION: 03:47
STORYLINE:
Benin are looking to build on their opening 2-2 draw with Ghana as they prepare to take on Guinea-Bissau.
Guinea-Bissau lost their opening Group F game against Cameroon.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.