ETV Bharat / bharat

'నేరపూరిత ఉద్దేశంతోనే ఈవీఎంలపై ఆరోపణలు' - evm

సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు(ఈవీఎం) ట్యాంపరింగ్​కు గురయ్యాయన్న విపక్షాల విమర్శలను తప్పుబట్టారు ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోడా. ఫలితాల అనంతరం ఈవీఎంల విశ్వసనీయతపై వ్యాఖ్యలు చేయడం సరికాదని కోల్​కతా ఐఐఎంలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

'నేరపూరిత ఉద్దేశంతోనే ఈవీఎంలపై వ్యాఖ్యలు'
author img

By

Published : Aug 11, 2019, 7:07 PM IST

Updated : Sep 26, 2019, 4:24 PM IST

ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై స్పందించారు ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోడా. ట్యాంపర్ చేశారన్న వ్యాఖ్యలను అన్యాయం కంటే ఎక్కువ అనాల్సి వస్తుందని... నేరపూరిత ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని ఐఐఎం-కోల్​కతా వేదికగా నిర్వహించిన వార్షిక వ్యాపార సదస్సు వేదికగా స్పష్టం చేశారు.

"సరిగా పని చేయకపోవడం వేరు. ట్యాంపరింగ్ వేరు. ఈవీఎంలను అనుకూలంగా మార్చలేం. మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే నేరపూరిత ఉద్దేశాలు ఉన్నాయని అర్థం. ఇది మమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంది. అత్యంత భద్రత నడుమ ఈవీఎంల తయారీ జరిగింది. పేరుపొందిన ప్రొఫెసర్లు, ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉన్న సంస్థల ఆధ్వర్యంలో ఓటింగ్ మెషీన్లను తయారుచేశారు."

-సునీల్ అరోడా, ప్రధాన ఎన్నిల అధికారి

ఓడిపోయిన అనంతరం విపక్షాలు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు అరోడా. విపక్షాల వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్​ను, తయారీదారులను తీవ్రంగా బాధిస్తున్నాయన్నారు.

పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, మహారాష్ట్ర నవనిర్మాణ్​ సేన అధ్యక్షుడు రాజ్​ ఠాక్రే సహా విపక్షాల నేతలు ఈవీఎంలపై తరచూ ఆరోపణలు చేస్తున్నాయి.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిపెద్ద విజయం...

భారత రాజకీయ వ్యవస్థలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిపెద్ద విజయమని పేర్కొన్నారు అరోడా.

"మన రాజకీయ వ్యవస్థ సాధించిన అతిపెద్ద విజయం ఎన్నికల ప్రవర్తనా నియమావళి. పార్టీలు, ఎన్నికల కమిషన్ ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయం ఇది."

-సునీల్ అరోడా, ప్రధాన ఎన్నికల అధికారి

ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా అభివృద్ధి కుంటుపడుతుందనటం సరికాదన్నారు అరోడా. ఎన్నికల నిబంధనలు అభివృద్ధికి విఘాతం కాబోవని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: వృద్ధుడి ప్రాణాలు కాపాడిన యువకుని సెల్ఫీ క్రేజ్!

ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై స్పందించారు ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోడా. ట్యాంపర్ చేశారన్న వ్యాఖ్యలను అన్యాయం కంటే ఎక్కువ అనాల్సి వస్తుందని... నేరపూరిత ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని ఐఐఎం-కోల్​కతా వేదికగా నిర్వహించిన వార్షిక వ్యాపార సదస్సు వేదికగా స్పష్టం చేశారు.

"సరిగా పని చేయకపోవడం వేరు. ట్యాంపరింగ్ వేరు. ఈవీఎంలను అనుకూలంగా మార్చలేం. మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే నేరపూరిత ఉద్దేశాలు ఉన్నాయని అర్థం. ఇది మమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంది. అత్యంత భద్రత నడుమ ఈవీఎంల తయారీ జరిగింది. పేరుపొందిన ప్రొఫెసర్లు, ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉన్న సంస్థల ఆధ్వర్యంలో ఓటింగ్ మెషీన్లను తయారుచేశారు."

-సునీల్ అరోడా, ప్రధాన ఎన్నిల అధికారి

ఓడిపోయిన అనంతరం విపక్షాలు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు అరోడా. విపక్షాల వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్​ను, తయారీదారులను తీవ్రంగా బాధిస్తున్నాయన్నారు.

పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, మహారాష్ట్ర నవనిర్మాణ్​ సేన అధ్యక్షుడు రాజ్​ ఠాక్రే సహా విపక్షాల నేతలు ఈవీఎంలపై తరచూ ఆరోపణలు చేస్తున్నాయి.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిపెద్ద విజయం...

భారత రాజకీయ వ్యవస్థలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిపెద్ద విజయమని పేర్కొన్నారు అరోడా.

"మన రాజకీయ వ్యవస్థ సాధించిన అతిపెద్ద విజయం ఎన్నికల ప్రవర్తనా నియమావళి. పార్టీలు, ఎన్నికల కమిషన్ ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయం ఇది."

-సునీల్ అరోడా, ప్రధాన ఎన్నికల అధికారి

ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా అభివృద్ధి కుంటుపడుతుందనటం సరికాదన్నారు అరోడా. ఎన్నికల నిబంధనలు అభివృద్ధికి విఘాతం కాబోవని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: వృద్ధుడి ప్రాణాలు కాపాడిన యువకుని సెల్ఫీ క్రేజ్!

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
New York, 10 August 2019
1. Amy Sherman-Palladino and Daniel Palladino posing for photographers
2. Amy Sherman-Palladino and Daniel Palladino talking to reporter
3. SOUNDBITE (English) Amy Sherman-Palladino/Showrunner and Daniel Palladino/Executive Producer:
Sherman-Palladino: "Well, I mean with women, definitely. What happened with Kathy Griffin was - everybody in show business should be embarrassed and hang their heads in shame that they let something like that happen."
Daniel Palladino: "It was overkill."
Sherman-Palladino: "Comics make bad jokes. That's how you know what a good joke is. If you don't make a bad joke, you don't know what a good joke is. Comics are boundary breakers. They're supposed to push the conversation forward. They're supposed to go into territories that are uncomfortable and sometimes when you do that, you're going to miss, and you're going to do something that some people don't like. But that's such a necessary part of the human experience. If you take that away from people, then you stay in one place and nobody would ever be talking about, you know, relationships or you know, race or inequality or all the conversations that we talk about, you know, seriously. Comedy is the thing that helps actually move that needle forward. I think almost more than anything else, because it's a way for people to hear something that is uncomfortable to them and laugh about it, and then maybe process it a little bit. And when Kathy did it, everybody just left her hang out to dry."
4. Amy Sherman-Palladino and Daniel Palladino talking to reporter
5. SOUNDBITE (English) Amy Sherman-Palladino/Showrunner and Daniel Palladino/Executive Producer:
Sherman-Palladino: "It just made me very sad. It made me sad that nobody just stood back and said, 'Wait a minute, this is what Kathy Griffin does.' She even said "It's a bad joke, I'm sorry", and it was a long time for her to be able to like to fight her way back. But you know, she's a tough broad. She's a tough broad."
Daniel Palladino: "For any comic, it's the audience that speaks. Believe me, if they go into a big club and they do a joke and Amy Sherman-Palladino they don't get one laugh and they get a bunch of groans, they don't do that joke anymore. That's the best way to police comedy."
Sherman-Palladino: "And that's how it's supposed to work."
Daniel Palladino: "If that comic comes out and does the same joke and keeps bombing. That comic is going to disappear. That's the system. That's the free speech system we have in America. Let the community speak. That's always for the best."
(Reporter: "Would she be someone you would be adverse to having on the show at some point?")
Sherman-Palladino: "No. Of course, not. Ever."
Daniel Palladino: "If she's not a member of the alt-right, she could be in."
Sherman-Palladino: "That's right. Yeah."
6. Amy Sherman-Palladino and Daniel Palladino talking to reporter
STORYLINE:
AT PALEY CENTER EVENT, 'MRS. MAISEL' CREATORS DEFEND KATHY GRIFFIN
At an event celebrating the sets from "The Marvelous Mrs. Maisel," show creators Amy Sherman-Palladino and Daniel Palladino defended comedian Kathy Griffin.
Showrunner Sherman-Palladino expressed disappointment about the way Griffin was treated.
"Everybody in show business should be embarrassed and hang their heads in shame that they let something like that happen," she said.
Griffin faced backlash in 2017 after she posted a video of herself holding a fake severed head of President Trump on social media.
Griffin apologized, but was fired from her annual New Year's Eve hosting gig by CNN. She also lost other contract work.
Sherman-Palladino says none of that should have happened because comedy is supposed to be edgy and sometimes it crosses the line.
"Comics make bad jokes. That's how you know what a good joke is. If you don't make a bad joke, you don't know what a good joke is. Comics are boundary breakers. They're supposed to push the conversation forward. They're supposed to go into territories that are uncomfortable and sometimes when you do that, you're going to miss, and you're going to do something that some people don't like," She said.
Sherman-Palladino says comedy is "a necessary part of the human experience" to help us communicate.
"If you take that away from people, then you stay in one place and nobody would ever be talking about, you know, relationships or you know, race or inequality or all the conversations that we talk about, you know, seriously. Comedy is the thing that helps use that needle forward. I think almost more than anything else, because it's a way for people to hear something that is uncomfortable to them and laugh about it, and then maybe process it a little bit. And when Kathy did it, everybody just left her out there to dry," she said.
Her husband, Daniel says it's up the audience "to police comedy," not pundits.
"If that comic comes out and does the same joke and it keeps bombing. That comic is going to disappear. That's the system. That's the free speech system we have in America. Let the community speak. That's always for the best," Palladino said.
As for appearing on the show at some point, Griffin has an open invitation.
"If she's not a member of the alt-right, she could be in," Palladino said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 4:24 PM IST

For All Latest Updates

TAGGED:

evmtampering
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.