బంగాల్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగంపై మండిపడ్డారు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్. ప్రధాని హోదాలో ఉండి 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారనటం సమంజసం కాదన్నారు. ఇలాంటి వారు ప్రచారం చేయకుండా 72 ఏళ్లపాటు ఈసీ నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
-
‘विकास’ पूछ रहा है: प्रधान जी का शर्मनाक भाषण सुना क्या? “सवा सौ करोड़” देशवासियों का भरोसा खोकर अब वो बंगाल के 40 विधायकों के तथाकथित दल-बदल के अनैतिक भरोसे तक सिमट गये हैं. ये वो नहीं काले धन की मानसिकता बोल रही है.
— Akhilesh Yadav (@yadavakhilesh) April 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
इसके लिए उन पर 72 घंटे नहीं बल्कि 72 साल का बैन लगना चाहिए. pic.twitter.com/H504UdfWGo
">‘विकास’ पूछ रहा है: प्रधान जी का शर्मनाक भाषण सुना क्या? “सवा सौ करोड़” देशवासियों का भरोसा खोकर अब वो बंगाल के 40 विधायकों के तथाकथित दल-बदल के अनैतिक भरोसे तक सिमट गये हैं. ये वो नहीं काले धन की मानसिकता बोल रही है.
— Akhilesh Yadav (@yadavakhilesh) April 30, 2019
इसके लिए उन पर 72 घंटे नहीं बल्कि 72 साल का बैन लगना चाहिए. pic.twitter.com/H504UdfWGo‘विकास’ पूछ रहा है: प्रधान जी का शर्मनाक भाषण सुना क्या? “सवा सौ करोड़” देशवासियों का भरोसा खोकर अब वो बंगाल के 40 विधायकों के तथाकथित दल-बदल के अनैतिक भरोसे तक सिमट गये हैं. ये वो नहीं काले धन की मानसिकता बोल रही है.
— Akhilesh Yadav (@yadavakhilesh) April 30, 2019
इसके लिए उन पर 72 घंटे नहीं बल्कि 72 साल का बैन लगना चाहिए. pic.twitter.com/H504UdfWGo
"అభివృద్ధి అడుగుతోంది... మీరు ప్రధాని అవమానకరమైన ప్రసంగం విన్నారా? 125 కోట్ల మంది దేశ ప్రజల నమ్మకం కోల్పోయాక.. అనైతిక వాగ్దానాలు, 40 మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తారని మాట్లాడుతున్నారు.
ఈ వ్యాఖ్యల్లో మోదీ నల్లధనం మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయనపై 72 గంటలు కాదు.. 72 ఏళ్లు నిషేధం విధించాలి."
-అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధినేత
ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లఘించిన చాలా మంది నేతలపై ఇటీవల ఈసీ 72 గంటల పాటు నిషేధం విధించింది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ మంత్రి నవ్జోత్ సింగ్ సిద్ధూ ఉన్నారు.
మోదీ ప్రకటనను తృణమూల్ నేతలు తిప్పికొట్టారు. ప్రచారంలో ఇలాంటి వ్యాఖ్యలపై చేయటంపై ఈసీ ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: 'దీదీ.. మీ 40 మంది ఎమ్మెల్యేలు నావైపే'