ETV Bharat / bharat

క్షయ వ్యాధి పరీక్షలకు ఎయిమ్స్​ కొత్త పరికరం - ఎయిమ్స్​

భారత దేశంలో క్షయ వ్యాధితో ఏటా 2 లక్షల 20వేల మంది మరణిస్తున్నారు. క్షయను నిర్మూలించడం సాధ్యమే. కానీ ఎందరో ఈ వ్యాధి బారిన పడి సతమతమవుతున్నారు. చికిత్స సంగతి పక్కన పెడితే... పరీక్ష నిర్వహించాక రిపొర్టు కోసమే 7-8రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఓ పరికరాన్ని ఎయిమ్స్​ వైద్యులు రూపొందించారు.

క్షయ రోగం పరీక్షలకు ఎయిమ్స్​ కొత్త పరికరం
author img

By

Published : Mar 27, 2019, 7:51 PM IST

క్షయ రోగం పరీక్షలకు ఎయిమ్స్​ కొత్త పరికరం
2025 లోగా భారత్​లో క్షయ వ్యాధిని నిర్మూలించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని 'ప్రపంచ క్షయ దినం' సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కానీ ఈ వ్యాధి ఏ దశలో ఉందో సత్వరమే గుర్తించడానికి సరైన పరికరం ఇప్పటికీ అందుబాటులో లేదు. ఇప్పుడున్న పరికరాలతో రోగులు రిపోర్టు పొందడానికి వారాల పాటు ఎదురుచూస్తున్నారు.

వ్యాధి చివరి దశకు చేరుకున్నా రిపోర్టు అందటానికి 7-8 రోజులు పడుతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి దిల్లీ ఎయిమ్స్​ వైద్యులు పరిశోధనలు చేశారు. క్షయ బాధితులకు ఉపశమనం కలిగించడానికి సరికొత్త పరికరాన్ని కనుగొన్నారు. పరీక్ష నిర్వహించి కేవలం 30 నిమిషాల్లోనే రిపోర్టు అందిస్తుందీ పరికరం.

క్షయ వ్యాధిని నిర్మూలించడం సాధ్యమే. కానీ ఈ వ్యాధితో సతమతమవుతున్న వారికి సరైన చికిత్స అందట్లేదు.

షుగర్​ను పరీక్షించే పరికరంలాగనే ఇదీ ఉంటుందని ఎయిమ్స్​ అధ్యాపకురాలు జయ త్యాగి వెల్లడించారు. కానీ వ్యాధికి సంబంధించిన రిపోర్టు మాత్రం లాబ్​లోనే లభిస్తుందని స్పష్టం చేశారు.

"100 ఏళ్ల నుంచి పరీక్ష చేస్తున్న పద్ధతిని మైక్రోస్కోపిక్​ టెస్ట్​ అంటారు. ఇది చాలా స్లో పద్ధతి. రిపోర్టు వచ్చేసరికి 6-7 రోజులు పడుతుంది. రోగికి రిపోర్టు కోసం ఎదురుచూసే సమయం ఉండదు. అందుకే రిపోర్టు తొందరగా రావాలి. అప్పుడే చికిత్స తొందరగా ప్రారంభించొచ్చు. ఈ పరికరాన్ని రూపొందించి మేము పేటెంట్​కి దరఖాస్తు చేసుకున్నాము. ఇతర ఆసుపత్రుల్లో ఈ పరికరాన్ని పరీక్షిస్తున్నాము. ఇది అందుబాటులోకి వచ్చేసరికి మరో రెండేళ్లు పడుతుందని నా అభిప్రాయం."
- జయ త్యాగి, ఎయిమ్స్​ అధ్యాపకురాలు.

రానున్న రోజుల్లో ఈ పరికరం క్షయ రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు ధీమా వ్యక్తం చేశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
EBS - AP CLIENTS ONLY
Strasbourg - 27 March 2019
1. European parliament interior, Members of European Parliament (MEPs)
2. SOUNDBITE (English) Michel Barnier, EU Brexit negotiator:
++SOUNDBITE INCLUDES VARIOUS CUTAWAYS OF EUROPEAN PARLIAMENT MEMBERS++
"Mr. Farage, no one in Brussels is trying to steal Brexit from you. No one is trying to undo the vote put to the British people. But it is not Brussels that decided the UK would leave the European Union. You were the ones who made that choice and you are the ones who have to take responsibility and face up to the consequences of that decision, no one else.
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Michel Barnier, EU Brexit negotiator:
++SOUNDBITE INCLUDES VARIOUS CUTAWAYS OF EUROPEAN PARLIAMENT MEMBERS++
For two years now we've been working on these negotiations and they have always been rather negative. There is no added value to Brexit. No one, not even Mr. Farage, would be able to demonstrate the added value of Brexit. No one."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Michel Barnier, EU Brexit negotiator:
++SOUNDBITE INCLUDES VARIOUS CUTAWAYS OF EUROPEAN PARLIAMENT MEMBERS++
"Because ladies and gentleman, these negotiations are not trade negotiations. It's not bargain that's going on here, it's not two sides making confessions. We've never worked in that spirit. It is an exit process. The United Kingdom is leaving the EU, that means it wants to leave the Customs Union, the single market, and it will bear the consequences of that. But, of course as (European Council) President (Donald) Tusk said, it can still stay, anything is possible until the 11th of April. But this choice has consequences. And the United Kingdom must bear those consequences, it must take responsibility and it must remain sovereign in all of this. And this is the possibility that is opened up by the decision made by the European Council. Thank you."
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) Guy Verhofstadt, EU Brexit coordinator:
++SOUNDBITE INCLUDES VARIOUS CUTAWAYS OF EUROPEAN PARLIAMENT MEMBERS++
"I believe that such an existential issue as the Brexit can only be decided on a cross-party agreement in a Parliament, as we do here in this European Parliament. We are open to changing the political declaration, in two senses. First of all in the way that we can make it more binding for both parties - that's only a declaration. And secondly that we can put inside this political declaration a far more intense relationship between the EU and the UK than the relationship that is foreseen in the political declaration at this moment."
6. European parliament interior, Members of European Parliament
STORYLINE:
EU Brexit negotiator Michel Barnier declared on Wednesday there was "no added value to Brexit," warning the United Kingdom that it must "bear the consequences" if it chooses to leave the European Union.
British lawmakers were preparing to vote on alternatives for leaving the European Union as they sought to end an impasse following the overwhelming defeats of the deal negotiated by Prime Minister Theresa May.
The House of Commons has scheduled a five-hour debate on the various alternatives, after which lawmakers will be asked to vote for all of the options they could accept.
The most popular ideas will move to a second vote on Monday in hopes of finding one option that can command a majority.
Barnier spoke Wednesday to members of the European Parliament, declaring that "these negotiations are not trade negotiations...it is an exit process."
Former UK Independent party leader Nigel Farage sat near Barnier as the EU Brexit negotiator told him that "no one, not even Mr. Farage, would be able to demonstrate the added value of Brexit. No one."
Meanwhile EU Brexit coordinator Guy Verhofstadt said he was open to changing the political declaration to make it more binding for both parties and to build a "more intense relationship" between the EU and the UK.
The UK government still hopes to bring the divorce deal that May struck with the EU back for another vote in the House of Commons, if it could win over enough opponents to ensure passage.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.