ETV Bharat / bharat

మరో కీలక టన్నెల్​ నిర్మాణంపై కేంద్రం దృష్టి!

author img

By

Published : Sep 27, 2020, 9:19 PM IST

దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో.. అత్యంత వ్యూహాత్మకమైన అటల్​ టన్నెల్​ను పూర్తి చేసింది భారత ప్రభుత్వం. దీనిని అక్టోబరు 3న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ తరుణంలోనే మరో కీలక టన్నెల్ ​నిర్మాణంపైనా కేంద్రం దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

After Rohtang, focus now on Shinku La tunnel amid tension in Himalayas
మరో కీలక టన్నెల్​ నిర్మాణంపై కేంద్రం దృష్టి!

సరిహద్దుల్లో చైనా, పాక్​ల కారణంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది కేంద్రం. ఈ క్రమంలోనే హిమాచల్​ప్రదేశ్​లోని వ్యూహాత్మక అటల్ టన్నెల్​​ను పూర్తి చేసింది. అక్టోబరు 3న ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం మరో వ్యూహాత్మక టన్నెల్​ నిర్మాణంపైనా కేంద్రం దృష్టి సారించినట్లు సమాచారం.

శింకుల టన్నెల్​..

దార్చా-నిమ్ము-పాదమ్​ మీదుగా శింకులా టన్నెల్​ను నిర్మించడానికి కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తునట్లు తెలుస్తోంది. మనాలి నుంచి లేహ్​ మీదుగా లద్దాఖ్​ చేరుకోవాలంటే 700 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. శింకులా టన్నెల్​ పూర్తయితే 178 కిలోమీటర్ల దూరం తగ్గిపోనుంది. కీలక సమయాల్లో భద్రత బలగాలు సరిహద్దులను చేరుకోవడానికి ఈ మార్గం ద్వారా సులభమవుతుంది.

శింకులా టన్నెల్​ పూర్తయినట్లయితే 1999లో పాక్​ మూసివేసిన మనాలి-కార్గిల్​ రహదారి ఏడాది పొడవునా తెరిచి ఉండనుంది.

ఇవీ చూడండి:

ప్రపంచంలో పొడవైన రహదారి టన్నెల్ ప్రారంభానికి సిద్ధం

'అటల్​ టన్నెల్'​ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.