ETV Bharat / bharat

అగ్రనేత అడ్వాణీకి రాజకీయ విశ్రాంతి!

లోక్​సభకు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది భాజపా. గుజరాత్​ గాంధీనగర్​ నుంచి పార్టీ అధ్యక్షుడు అమిత్​షా బరిలో దిగనున్నారు. ఇదే స్థానంలో ఆరు సార్లు ఎంపీగా గెలిచిన భాజపా కురువృద్ధుడు లాల్​ కృష్ణ అడ్వాణీని పోటీలో లేనట్లేనని భావించాలా?

అడ్వాణీతో మోదీ, అమిత్​షా
author img

By

Published : Mar 21, 2019, 11:22 PM IST

Updated : Mar 23, 2019, 12:34 PM IST

లోక్​సభకు పోటీ చేసే 184 అభ్యర్థులతో భాజపా తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ కురువృద్ధుడు లాల్​ కృష్ణ అడ్వాణీ అడ్డా నుంచి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా పోటీ చేయనున్నారు. దీనిపై అడ్వాణీ మౌనం వహిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. 90 ఏళ్లు పైబడిన వయసులో వేరే స్థానం నుంచైనా పోటీ చేస్తారా లేదా అన్నది ప్రాధాన్యం సంతరించుకుంది.

గాంధీనగర్​ లోక్​సభ స్థానం నుంచి ఆరు సార్లు గెలిచారు అడ్వాణీ. మొదటి సారిగా 1991లో ఇక్కడ నుంచి విజయం సాధించారు. భాజపాకు వరుసగా విజయాలు అందించిన స్థానాన్ని అమిత్​ షాకు కట్టబెడతారని ముందునుంచే ఊహాగానాలు సాగుతున్నాయి. అమిత్​ షానే ఇక్కడి నుంచి పోటీ చేయాలని గాంధీనగర్​ పరిధిలోని వెజల్పూర్​ ఎమ్మెల్యే కిశోర్​ చౌహాన్​ స్పష్టంగా చెప్పారు.

కొన్ని రోజుల ముందు అడ్వాణీ వ్యక్తిగత కార్యదర్శి మాట్లాడుతూ ఆయనేమీ నిర్ణయించుకోలేదని తెలిపారు. పార్టీ కోరితే ఆలోచిస్తారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అడ్వాణీని పక్కనబెట్టినట్లేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అడ్వాణీని బలవంతంగా తొలగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది.

సుర్జేవాలా ట్వీట్
సుర్జేవాలా ట్వీట్

"మొదట అడ్వాణీని మార్గ​దర్శక మండలికి బలవంతంగా పంపారు. ఇప్పడు ఆయన పార్లమెంట్ స్థానాన్ని లాక్కున్నారు. పెద్దల్ని గౌరవించటం మోదీకి తెలియదు. ఇక ఆయన ఎందుకు ప్రజల నమ్మకానికి గౌరవమిస్తారు? భాజపాను తరిమేయండి. దేశాన్ని కాపాడండి."
-రణ్​దీప్​ సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి.

ఇదీ చూడండి: భారత్​ భేరి: అగ్రనేత అంతరంగం ఏంటి...?

RESTRICTIONS: Must on-screen credit Prema Racing. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Prema Factory, Grisignano, Italy. 22nd February 2019 - and FILE, various.  
Prema Factory, Grisignano, Italy. 22nd February 2019.
SOURCE - Prema Racing
1. 00:00 SOUNDBITE (English): Mick Schumacher, Formula 2 driver:
(About comparisons with his father, seven-time Formula 1 world champion Michael Schumacher)
"Being compared to my father was never a problem for me. It's pretty simple. For me, being compared to the best driver in F1 (Formula 1) history is the goal you want to achieve - and to have that as my idol and as my father is something very special and I feel honoured to be compared to him, because I can just learn and try to improve."
Paris, France. 5th October 2004.
SOURCE - SNTV
2. 00:24 Various of Michael Schumacher waving to fans as he travels along Place de la Concorde in an open-topped Ferrari
Prema Factory, Grisignano, Italy. 22nd February 2019.
SOURCE - Prema Racing
3 . 00:37 SOUNDBITE (English): Mick Schumacher, Formula 2 driver:
(About driving within the Ferrari set-up and following in his father's footsteps)
"I'm part of the Ferrari Driver Academy this year which, for me in the step I am now - so the F2 (Formula 2) step - is very positive. I can learn so much from Ferrari, because they have so much experience and so that's going to be a point where I want to work with them, to be achieving the maximum I can. The first impressions I had from Ferrari were so heart-opening, welcoming me in a family which was always part of my family. So I guess the combination of both was very, very positive and yeah I'm very happy."
4. 01:21 SOUNDBITE (English): Mick Schumacher, Formula 2 driver:
(About moving up to the FIA Formula 2 Championship this season)
"My goal for this year is, I think, even more so this year to learn as much as possible. And gather all of that information around me, work with as many people as I can, to be able to to learn from everyone and use that information for my good (own benefit). It's going to be a bit of a different challenge this year. We have a lot more people surrounding the car, so that's going to be, for sure, nice and different."
St Kilda Beach, Melbourne, Australia. 15th March 2012.
SOURCE - SNTV
5. 01:50 Various of Nico Rosberg and Michael Schumacher posing for photographs during their time at Mercedes
Baden, Germany. 19th July 2012.
SOURCE - SNTV
6. 00:45 Michael Schumacher and Nico Rosberg signing autographs during their time at Mercedes
Prema Factory, Grisignano, Italy. 22nd February 2019.
SOURCE - Prema Racing
7. 02:01 SOUNDBITE (German): Mick Schumacher, Formula 2 driver:
(On driving for Prema Racing)
++GERMAN TRANSLATIONS TO FOLLOW++
8. 02:46 SOUNDBITE (German): Mick Schumacher, Formula 2 driver:
(On how we can benefit from driving in Formula 2)
++GERMAN TRANSLATIONS TO FOLLOW++
9. 03:07 SOUNDBITE (German): Mick Schumacher, Formula 2 driver:
(On being part of the Ferrari Academy)
++GERMAN TRANSLATIONS TO FOLLOW++
Baden, Germany. 19th July 2012.
SOURCE - SNTV
10. 03:43 Michael Schumacher and Nico Rosberg getting out of a helicopter during their time at Mercedes
SOURCE: Prema Racing / SNTV
DURATION: 03:56
STORYLINE:
Mick Schumacher said he does not feel weighed down by expectations as the son of Formula 1 legend and seven-time world champion, Michael.
Mick will race in the 2019 FIA Formula 2 championship for the Prema Racing squad, with which he won the Formula 3 title last year.
He is part of the Ferrari Driver Academy - the team with which his father drove for 11 years and won five consecutive world championships from 2000 to 2004.
Mick dominated Formula 2 testing in Spain during late February, as he continues his journey towards motorsport's premier class and following in his father's footsteps.
The 2019 Formula 2 season begins over the weekend of 30th and 31st March at the Bahrain International Circuit.
Last Updated : Mar 23, 2019, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.