ETV Bharat / bharat

డ్రైవర్​ నిద్రతో ప్రమాదం... ఐదుగురు మృతి - car hits two trucks

రాజస్థాన్​ సిరోహీ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. నిలిచి ఉన్న లారీలను ఢీకొట్టడం వల్ల కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదానికి డ్రైవర్​ నిద్రే కారణమని తెలుస్తోంది.

డ్రైవర్​ నిద్రతో ప్రమాదం... ఐదుగురు మృతి
author img

By

Published : Nov 5, 2019, 9:40 AM IST

రాజస్థాన్​ సిరోహీ జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు.. నిలిచి ఉన్న రెండు లారీలను వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

డ్రైవర్​ నిద్రతో ప్రమాదం... ఐదుగురు మృతి

కారులోని వారంతా గుజరాత్​కు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదానికి కారణం డ్రైవర్​ నిద్రపోవటమేనని తెలుస్తోంది.

ఇదీ చూడండి: దేశ​ ప్రయోజనాలకే పెద్దపీట.. ఆర్​సెప్​కు భారత్​ నో

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.