ETV Bharat / bharat

అంబులెన్స్​-కారు ఢీ.. మృత్యువు ఒడికి కుటుంబం

కర్ణాటకలోని యలహంక వద్ద కారు-అంబులెన్స్​ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వేగంగా ఢీకొట్టినందున వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.

అంబులెన్స్​-కారు ఢీ.. మృత్యువు ఒడిలోకి కుటుంబం
author img

By

Published : May 27, 2019, 10:21 AM IST

Updated : May 27, 2019, 11:20 AM IST

మృత్యువు ఒడిలోకి...

కర్ణాటకలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. యలహంక నగరంలో కారు-అంబులెన్స్​ ఢీకొని ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం ధాటికి వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో గాయపడ్డ బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

మృతులు బెంగళూరులో నివసిస్తున్న బంగాల్​వాసులు. దీపక్​ డే(46), స్వాగర చౌదరి(42), సుజయ్(45), జయతి(65), ధృవ డే(14)గా గుర్తించారు. సుజయ్​ను విమానం ఎక్కించేందుకు కుటుంబం అంతా కలిసి విమానాశ్రయానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి- WC 19: ఈ దిగ్గజాలు ప్రపంచకప్​ అందుకోలేకపోయారు..!

New Delhi, May 27 (ANI): Vivek Oberoi expressed his gratitude to fans who loved his latest movie 'PM Narendra Modi' which released on May 24 after much controversy and delay. The actor also hoped that the journey of the Prime Minister, on whom the movie is based, continues to inspire people. "A big thank you to all of you for sending your love from all over the world and for all the kind words. Your blessing and love mean everything to me. I am truly humbled. Hope the journey of a common man who becomes a great leader continues to inspire! Jai Hind.#PMNarendraModi," Vivek wrote while retweeting a post of Sandip Ssingh, the producer of the biopic. As the film's pickup increased significantly with more number of shows and box office collection, Sandip took to his Twitter account to thanks the people who appreciated the film. "Thank you very much all of you. The film is growing, the number of shows, box office collections and screens have increased significantly. Thank you for the love and for appreciating our work. #PMNarendraModi," he tweeted. On day-2 the film witnessed an upward trend, performing better in mass circuits and metros and minted Rs. 3.76 crore. Film critic and trade analyst Taran Adarsh shared the film's box office performance on Twitter. The film witnessed a decent box office collection on the first day of its release. It had a lukewarm start in the morning but picked up pace in the evening. The film's first-day collection totalled Rs. 2.88 crore. The biopic depicts the journey of PM Modi from his humble beginnings to his years as a Chief Minister and finally his landmark election as the Prime Minister of the country. Oberoi is essaying the role of Modi. The film directed by Omung Kumar also stars Zarina Wahab and Barkha Bisht Sengupta in pivotal roles.

Last Updated : May 27, 2019, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.