ETV Bharat / bharat

బాలిక కడుపులో 2.5 కిలోల వెంట్రుకలు

కడుపు నొప్పి అంటూ ఆసుపత్రికి వచ్చింది ఆ బాలిక. జీర్ణాశయంలో రెండున్నర కిలోల వెంట్రుకలు పేరుకుపోయాయని పరీక్షల్లో తేలింది. శస్త్ర చికిత్స చేసి బయటకు తీసి, బాలికకు ఉపశమనం కలిగించారు డాక్టర్లు. ఇంతకీ ఆమె కడుపులో అంత జుట్టు ఎలా వచ్చింది?

About  2.5 KG hair bundle recovered from 14 year old girls stomach in Madhyapradesh  Chindwada
బాలిక కడుపులో 2.5 కిలోల వెంట్రుకలు
author img

By

Published : Dec 1, 2019, 3:09 PM IST

మధ్యప్రదేశ్​ ఛింద్వాడా జిల్లా ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలిక కడుపులోంచి సుమారు రెండున్నర కిలోల కేశాలు బయటపడ్డాయి.

About  2.5 KG hair bundle recovered from 14 year old girls stomach in Madhyapradesh  Chindwada
బాలిక కడుపులో 2.5 కిలోల వెంట్రుకలు

గత కొన్ని నెలలుగా తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతున్న బాలిక ఆసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఆమె పొట్టలో ఏముందో చూసి ఖంగు తిన్నారు. శస్త్ర చికిత్స చేసి దాదాపు రెండున్న కిలోల బరువున్న తల వెంట్రుకలను బయటకు తీశారు.

About  2.5 KG hair bundle recovered from 14 year old girls stomach in Madhyapradesh  Chindwada
బాలిక కడుపులో 2.5 కిలోల వెంట్రుకలు

ఆ అలవాటు వల్లే..

బాలికకు కొన్నేళ్లుగా కేశాలు తినే వింత అలవాటు ఉంది. రోజూ తినడం వల్ల అవి పేగుల్లో పేరుకుపోయి, ఆమె జీర్ణ వ్యవస్థను ఇబ్బంది పెట్టాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యంగానే ఉందని చెప్పారు.

ఇదీ చదవండి:యువ వైద్యురాలి ఆత్మ శాంతి కోసం గంగా హారతి

Intro:छिन्दवाड़ा। जिला अस्पताल में मेडिकल कॉलेज के डॉक्टरों की टीम ने की टीम ने 14 साल की बच्ची के पेट से करीब ढाई किलो बालों का गुच्छा निकाला। Body:बच्ची पेट दर्द को पेट दर्द की शिकायत के बाद जाँच में पता चला था कि पेट में बालों का गुच्छा है, बच्ची के बाल खाने की आदत का परिजनों को भी पता नहीं था।
सर्जन डॉ. विनीत मंडराह ने बताया कि लगभग एक सप्ताह पूर्व 14 वर्षीय एक बच्ची को परिजन पेट दर्द की शिकायत के चलते अस्पताल लाए थे। बच्ची की जांच कराने के बाद पता चला कि उसके पेट में बालों का गुच्छा जमा है। ढाई घंटे चले ऑपरेशन के बाद बच्ची के पेट से बाल बाहर निकाले गए। पिछले लगभग छह माह से बच्ची पेट दर्द से परेशान थी। ऑपरेशन के बाद अब वह स्वस्थ है। Conclusion:बच्ची लम्बे समय से खा रही बाल-
सर्जन के मुताबिक पाचन क्रिया में बाल छूट जाते है और पेट में इनका गुच्छा बन जाता है। बच्ची के पेट से निकले बालों की मात्रा से स्पष्ट है कि वह लम्बे समय से बाल खा रही है। इसकी जानकारी परिजनों को भी नहीं है।।
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.