ETV Bharat / bharat

"అభినందన్ రాక సంతోషం"

భారత వైమానిక దళ వింగ్​ కమాండర్​ను పాక్​ అధికారులు భారత్​కు అప్పగించినట్లు ఐఏఎఫ్​ ఎయిర్​ వైస్​ మార్షల్ ఆర్జీకే. కపూర్​​ తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం తరలించనున్నట్లు పేర్కొన్నారు.

author img

By

Published : Mar 1, 2019, 10:37 PM IST

Updated : Mar 1, 2019, 11:28 PM IST

"అభినందన్ రాక సంతోషం"

భారత వైమానిక దళ వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​భారత్​లో అడుగుపెట్టారు. వింగ్​ కమాండర్​ అభినందన్​ రాకపై సంతోషం వ్యక్తం చేశారు ఎయిర్​ వైస్​ మార్షల్​ ఆర్జీకే. కపూర్​. అటారీ- వాఘా సరిహద్దు వద్ద పాక్​ అధికారులు... తమకు అభినందన్​ను అప్పగించినట్లు తెలిపారు.

పాక్​ బలగాలను తిప్పికొట్టే క్రమంలో మిగ్​-21 ఎయిర్​ క్రాఫ్​ నుంచి తప్పించుకున్న క్రమంలో అభినందన్​కు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు కపూర్.

"అభినందన్ రాక సంతోషం"

'' వింగ్​ కమాండర్​ అభినందన్​ను పూర్తి వైద్యపరీక్షల కోసం తరలిస్తాం. ఇది కచ్చితంగా చేయాలి.విమానం నుంచి బయటికి దూకటం వల్లఆయన శరీరం ఒత్తిడికి గురై ఉంటుంది. అభినందన్‌ తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది.''

- ఎయిర్​ వైస్​ మార్షల్​ ఆర్జీకే. కపూర్​

పాక్​ యుద్ధవిమానం ఎఫ్​-16పైవైమానిక దాడులు చేసి దానిని కూల్చిన ఈ పైలట్​ పాక్​లో దిగిపోయారు. అనంతరం అదుపులోకి తీసుకున్న పాక్​ సైన్యం వీరిని నేడు విడుదల చేసింది.

Intro:Body:Conclusion:
Last Updated : Mar 1, 2019, 11:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.