ETV Bharat / bharat

'లగే రహో కేజ్రీవాల్': ఆప్ ఎన్నికల ప్రచారం షురూ - aap latest news

వచ్చే ఏడాది జరిగే దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారాన్ని ప్రారంభించింది ఆమ్​ ఆద్మీ పార్టీ. 'అచ్చే బీతే పాంచ్​ సాల్- లగే రహో కేజ్రీవాల్​' నినాదంతో మరోసారి గెలిపించాలని ప్రచారం నిర్వహించనుంది.

AAP poll campaign
'లగే రహో కేజ్రీవాల్': ఆప్ ఎన్నికల ప్రచారం షురూ
author img

By

Published : Dec 20, 2019, 3:30 PM IST

Updated : Dec 20, 2019, 5:11 PM IST

'లగే రహో కేజ్రీవాల్': ఆప్ ఎన్నికల ప్రచారం షురూ

దిల్లీలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసింది సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ నేతృత్వంలోని ఆమ్​ ఆద్మీ పార్టీ. 'అచ్చే బీతే పాంచ్​ సాల్​-లగే రహో కేజ్రీవాల్​' (గత ఐదేళ్ల పాలన బాగుంది-మళ్లీ కేజ్రీవాల్​నే గెలిపించండి) అనే నినాదంతో ప్రచారం ప్రారంభించింది.

దిల్లీ ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించే ఈ నినాదాన్ని ఎన్నికల ప్రచారంగా ఎంపిక చేశామన్నారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.

2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ 67 సీట్లను గెలుపొంది తిరుగులేని మెజారిటీ సాధించింది ఆప్​. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికలకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచనలతో బరిలోకి దిగుతోంది.

ఇదీ చూడండి: ఉన్నావ్​ కేసు: బతికున్నంత కాలం జైల్లోనే సెంగార్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide, excluding USA, Canada, UK and Eire. All clients in Germany and Austria are required to provide 5 (five) second courtesy credit "Bilder von Sky Sports". Max use 90 seconds for all clients in New Zealand, Germany, Austria and France. Otherwise, max use 2 minutes. No use prior to and/or during Sky Germany's live broadcast of the respective event. Use within 48 hours. No archive. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: RACV Royal Pines Resort, Gold Coast, Queensland, Australia - 20 December 2019
1. 00:00 Overhead of course
2. 00:08 Adam Scott birdie putt at the 6th
3. 00:17 Wade Ormsby birdie putt at the 9th
4. 00:27 Cameron Champ 2nd shot at the 1st
5. 00:46 Ryan Fox 2nd shot at the 8th
6. 01:01 Nick Cullen 2nd shot at the 8th
7. 01:19 Lucas Herbert 3rd shot at the 9th
8. 01:34 Tom Power Horan eagle putt at the 15th
9. 01:43 Cameron Smith 3rd shot at the 12th
10. 02:00 Yuan Yechun birdie putt at the 13th
SOURCE: European Tour Productions
DURATION: 02:20
STORYLINE:
Adam Scott was two strokes off the lead and tied for third place after a second-round 5-under 67 at the Australian PGA championship at Royal Pines on Friday.
The leader was China's Yuan Yechun, whose 65 left him at 9-under 135 after 36 holes. He bogeyed two of his final four holes.
Australian Anthony Quayle was in second place, a stroke behind, after a 66, followed by Scott and Wade Ormsby, who shot 66.
Cameron Champ had a 71 and was at 3-under, one stroke better than fellow American Stewart Cink, who shot 70.
Last Updated : Dec 20, 2019, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.