ETV Bharat / bharat

యువతి తిట్టిన బూతులకు పోలీసులే పరార్​

మహారాష్ట్ర పుణెలో పోలీసులకే చుక్కలు చూపించింది ఓ మహిళ. రాత్రి వేళ రోడ్లపై 3 కార్లను ధ్వంసం చేసిందన్న కారణంతో ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులపై 'బూతుల దాడి' చేసింది. ఆ అసభ్య పదజాలాన్ని తట్టుకోలేక పోలీసులు అక్కడి నుంచి జారుకోక తప్పలేదు.

author img

By

Published : Aug 21, 2019, 6:24 PM IST

Updated : Sep 27, 2019, 7:25 PM IST

యువతి
పోలీసులపై యువతి బూతుల దాడి

మహారాష్ట్ర పుణెలో కారుతో ఓ మహిళ బీభత్సం సృష్టించింది. హింజెవాడిలో తన వాహనంతో మూడు కార్లను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. వీటి ఆధారంగా కార్ల యజమానులతో సహా పోలీసులు మహిళ ఇంటికి వెళ్లారు.

పోలీసులను చూడగానే అంతెత్తున లేచింది ఆ యువతి. అసభ్య పదజాలంతో దూషించింది. "ఈ రోజు కార్లనే కొట్టాను. రేపు మనుషుల మీదనుంచి పోనిస్తాను. ఏం చేయగలరు?" అంటూ హెచ్చరించింది. అందులో ఒకరు వీడియో తీయడాన్ని గమనించి... "వివస్త్రను చేసి అప్పుడు తీయండి" అంటూ ఆమె చేసిన వికృత చేష్టలకు పోలీసులు నివ్వెరపోయారు. చేసేది లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది.

ఆమె మానసిక పరిస్థితిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. లేదా మద్యం మత్తులోనైనా ఇలా చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి: ట్రాఫిక్ ఉల్లం'ఘను'లకు మరో 10 రోజుల తర్వాత వాతే!

AP Video Delivery Log - 0900 GMT Horizons
Wednesday, 21 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1732: HZ Germany Gamescon AP Clients Only 4225854
Google brings new Stadia cloud-streaming to Gamescom
AP-APTN-1426: HZ China World Robots AP Clients Only 4225803
The latest robots for home, industry and entertainment
AP-APTN-1143: HZ US Wildlife Crossing AP Clients Only 4225767
Freeway crossing to give wildlife room to roam
AP-APTN-1101: HZ Germany Gamescom Opener AP Clients Only 4225764
Famed Japanese video game creator Kojima at Gamescom
AP-APTN-1028: HZ US Endangered Palms AP Clients Only 4225685
Florida's palm trees threatened by invasive disease
AP-APTN-1011: HZ UK Seal Census AP Clients Only 4225021
Seal count underway on the Thames
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.