ETV Bharat / bharat

ఉన్నవి 90 సీట్లు.. బరిలో 1,168 మంది అభ్యర్థులు!

author img

By

Published : Oct 8, 2019, 8:45 AM IST

హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఏకంగా 1,168 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరంతా అక్టోబర్​ 21న జరగనున్న ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు.

ఉన్నవి 90 సీట్లు.. బరిలో 1,168 మంది అభ్యర్థులు!

హరియాణాలో ఎన్నికల హడావిడి తారస్థాయికి చేరుకుంది. అగ్రనేతల ప్రచారాలు జోరందుకున్నాయి. ఈసారి ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 90 సీట్లు ఉండగా.. 1,168 మంది బరిలో నిలిచారు. సోమవారం (అక్టోబర్ 7)తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను ఎన్నికల సంఘం వెల్లడించింది. హిసర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 118 మంది పోటీపడుతుండగా.. పంచుకుల నుంచి అత్యల్పంగా 24 మంది బరిలో ఉన్నట్లు పేర్కొంది.

పోటీలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయించినట్లు సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి ఇంద్రజిత్​ తెలిపారు. అక్టోబర్ 21న హరియాణా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 24న ఫలితాలు వెలువడతాయి.

ఇదీ చూడండి: ఎస్​బీఐ డెబిట్​ కార్డులపై ఇక ఈఎంఐ సౌకర్యం

RESTRICTION SUMMARY: AP Clients Only
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 7 October 2019
1. Various of protesters covered in red dye chanting outside New York Stock Exchange
STORYLINE:
Activists with the Extinction Rebellion movement blocked roads and staged demonstrations in big cities around the globe on Monday.
In New York, activists smeared themselves - and emblems of Wall Street - in fake blood and lay in the street.
Founded in Britain last year, Extinction Rebellion now has chapters in some 50 countries.
The group said Monday's protests were taking place in 60 cities worldwide in countries including Turkey, Canada, South Africa, Mexico and elsewhere.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.