ETV Bharat / bharat

భాజపా చొక్కా వేసుకుని రైతు ఆత్మహత్య..! - దేవేంద్ర ఫడణవీస్​ ఎన్నికల ప్రచారంలో రైతు ఆత్మహత్య

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ ఎన్నికల ప్రచారంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్ర ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను పట్టించుకోవాలనే ఉద్దేశంతో భాజపా గుర్తు ఉన్న చొక్కా ధరించి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు.

భాజపా చొక్కా వేసుకుని రైతు ఆత్మహత్య..!
author img

By

Published : Oct 13, 2019, 3:55 PM IST

Updated : Oct 13, 2019, 5:18 PM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఎన్నికల ప్రచారాలు ముమ్మరం చేశాయి పార్టీలు. ఈ క్రమంలోనే నేడు బుల్దానా జిల్లాలోని నందుర్​, ఖామ్​గావూన్​, సంగ్రమ్​ పాల్​ తాలుకాల్లో ప్రచారం చేపట్టారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​. ఇదే సమయంలో జిల్లాలోని శేగావూన్​ తాలూకాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు భాజపా గుర్తు ఉన్న చొక్కా వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కార్మిక శాఖ మంత్రి డా.సంజయ్​ కుట్టే నియోజకవర్గం జల్గావూన్​లోని ఖాత్​ఖేడ్​ గ్రామంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన రైతు రాజు గ్యానదేవ్​ తల్వార్​ (35)గా గుర్తించారు.

అప్పులతోనే...

రూ. 2 లక్షల వరకు అప్పులు ఉండటం వల్ల గత కొంత కాలంగా గ్యానదేవ్​ ఒత్తిడికి లోనయ్యాడని గ్రామస్థులు తెలిపారు. అయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకునేందుకు భాజపా చొక్కా వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: ఆర్టికల్ 370పై విపక్షాలకు మోదీ సవాల్​

AP Video Delivery Log - 0900 GMT News
Sunday, 13 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0858: Hong Kong Protest Arrests AP Clients Only 4234530
HK station protest, traffic roadblock, arrests
AP-APTN-0851: US Jessye Norman Funeral Must credit WRDW-WAGT; No access Augusta market; No use by US broadcast networks; No re-use, resale or archive 4234522
Hometown funeral for opera star Jessye Norman
AP-APTN-0849: Syria Fighting AP Clients Only 4234528
Turkey-backed FSA battles Kurdish SDF in Syria
AP-APTN-0822: Australia Solar Race Must credit Bridgestone World Solar Challenge 4234526
Dutch teams take lead in Australia solar car race
AP-APTN-0800: Hungary Voting AP Clients Only 4234524
Voting under way in Hungary's municipal elections
AP-APTN-0752: Hong Kong Protest Mall AP Clients Only 4234523
HK protesters sing US anthem at mall sit-in
AP-APTN-0735: Poland Elections AP Clients Only 4234521
Poles vote with ruling party tipped for reelection
AP-APTN-0705: Turkey Syria Border AP Clients Only 4234519
Smoke over Ras al-Ayn as Turkey assault goes on
AP-APTN-0702: Japan Typhoon 2 Must credit content creator 4234489
Kawasaki shuts down as typhoon lashes Japan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 13, 2019, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.