ETV Bharat / bharat

మనవళ్లకు ప్రేమతో తాతయ్య 'గొర్రెల బండి'!

పిల్లల్ని కొంతమంది పెద్దలు ఎంతో గారాబంగా చూసుకుంటారు. అదే కోవకు చెందిన కర్ణాటక వాసి.. తన మనవళ్లు అడిగారని గొర్రెల బండి తయారు చేశాడు. వినడానికి కొత్తగా ఉన్నా ఈ బండి కథ ఏంటో ఓసారి చదివేయండి.

A Farmer Made the Goat Cart for the Happiness of His Grand Children's
మనువళ్ల కోసం మేకల బండిని తయారుచేసిన తాత!
author img

By

Published : Aug 1, 2020, 5:26 PM IST

ఒక్కప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా ఎడ్ల బండ్లే దిక్కు. అయితే ప్రస్తుతం అవి చెప్పుకోవడానికే తప్ప కనిపించడం అరుదు. అలాంటి బండి తమకు కావాలని ఇద్దరు చిన్నారులు వాళ్ల తాతయ్యను అడిగారు. పిల్లల ఆనందం కాదనలేని ఆ తాతయ్య.. వినూత్నంగా గొర్రెల బండిని తయారు చేశాడు.

A Farmer Made the Goat Cart for the Happiness of His Grand Children's
మేకల బండిపై మనుమళ్లతో రైతు

కర్ణాటక హుబ్బళీలోని ఖలాఘటగికి చెందిన ఓ రైతు పిల్లలను సరదాగా తిప్పడం కోసం ఓ చిన్నపాటి బండిని రూపొందించాడు. అచ్చం ఎడ్లబండిలా కనిపించేలా రెండు గొర్రెలను ఓ బండికి కట్టి మనవళ్లను ఎక్కించి తీసుకెళ్తున్నాడా రైతు. అటుగా వెళ్తున్నవారు ఈ బుల్లిబండిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్​గా మారింది.

ఇదీ చూడండి: ఆంజనేయుడిలా గాల్లో ఎగిరిన ఆటో డ్రైవర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.