ETV Bharat / bharat

గుజరాత్​లో కూలిన భవనం- నలుగురు మృతి - భయాందోళనలు

గుజరాత్​లో దారుణం జరిగింది. నడియాడ్​ ప్రగతినగర్​లోని ఓ మూడంతస్తుల భవనం నేలమట్టమైంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

గుజరాత్​లో కూలిన భవనం
author img

By

Published : Aug 10, 2019, 5:28 AM IST

Updated : Aug 10, 2019, 7:35 AM IST

తీర రాష్ట్రం గుజరాత్​ ఖేడా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నడియాడ్​లోని ప్రగతినగర్​లో శుక్రవారం అర్ధరాత్రి 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఘటనలో నలుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న సిబ్బంది.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద ఇంకా చాలా మందే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కూలిన భవనం.. పురాతనమైనదిగా తెలుస్తోంది.

గుజరాత్​లో కూలిన భవనం

తీర రాష్ట్రం గుజరాత్​ ఖేడా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నడియాడ్​లోని ప్రగతినగర్​లో శుక్రవారం అర్ధరాత్రి 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఘటనలో నలుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న సిబ్బంది.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద ఇంకా చాలా మందే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కూలిన భవనం.. పురాతనమైనదిగా తెలుస్తోంది.

గుజరాత్​లో కూలిన భవనం
AP Video Delivery Log - 1500 GMT News
Friday, 9 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1452: US IA Biden Poor Children Must Credit ABC, no access North America 4224410
Republicans seizing on Biden misstep on race
AP-APTN-1443: Pakistan Kashmir Protest AP Clients Only 4224409
Pakistan protesters burn effigies of India leaders
AP-APTN-1441: Yemen Fighting Do Not Obscure Logo 4224408
Heavy fighting continues in Southern Yemen
AP-APTN-1437: Russia Briefing AP Clients Only 4224407
Russia hopes for peaceful end to Kyrgyzstajn crisis
AP-APTN-1427: India Floods Must credit Shafid Shah 4224405
Floods kill almost 30 in three Indian states
AP-APTN-1424: Iraq Deportation AP Clients Only 4224404
Iraqi national dies after US deportation
AP-APTN-1404: Hong Kong Lam AP Clients Only 4224401
Lam: HKong protests lead to economic downturn
AP-APTN-1346: Lebanon Canada Syria AP Clients Only 4224399
Canadian released from Syrian prison
AP-APTN-1329: India Kashmir Briefing AP Clients Only 4224397
India: Sense of calm and normalcy in Kashmir
AP-APTN-1314: Italy China Hong Kong AP Clients Only 4224396
Chinese ambassador urges non-interference in HKong
AP-APTN-1303: India Kashmir Protest AP Clients Only 4224394
Kashmiris hold silent protest on status question
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Aug 10, 2019, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.