ETV Bharat / bharat

బస్సు-ట్యాంకరు-జీపు ఢీకొని 9మంది మృతి - TAPI DISTRICT ACCIDENT

గుజరాత్​ తాపీ జిల్లా సోనార్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్యాంకరు​, జీపు ఒకదానికొకటి ఢీకొన్న ఈ ప్రమాదంలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.

9-killed-and-24-injuerd-in-accident-between-st-bus-tanker-and-jeep-near-pokhran-village-in-sonargarh-tapi
ఘోరం: బస్సు-ట్యాంకరు-జీపు ఢీ
author img

By

Published : Mar 2, 2020, 7:51 PM IST

Updated : Mar 3, 2020, 4:51 AM IST

గుజరాత్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాపీ జిల్లా సోనార్​గఢ్​ గ్రామంలోని రహదారిపై ఏకంగా మూడు వాహనాలు ఢీకొన్నాయి. బస్సు, ట్యాంకరు​, జీపు ఒకదానికొకటి ఢీకొనడం వల్ల 9మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బస్సు-ట్యాంకరు-జీపు ఢీ

క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన అధికారులు.. క్రేను సాయంతో రహదారిపై నిలిచిపోయిన వాహనాలు తొలగించారు.

Last Updated : Mar 3, 2020, 4:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.