ETV Bharat / bharat

లోదుస్తుల్లో రూ.29 లక్షలు విలువ చేసే బంగారం! - 840 గ్రాముల బంగారం అక్రమ రవాణా

ఓ వ్యక్తి లోదుస్తుల్లో రూ.29 లక్షలు విలువ చేసే బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. దిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో ఈ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు.

లోదుస్తుల్లో రూ.23 లక్షలు విలువ చేసే బంగారం!
author img

By

Published : Oct 12, 2019, 9:35 AM IST

విదేశాల నుంచి పసిడిని అక్రమంగా తరలించేందుకు భిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు. విమానాశ్రయాల్లో అధికారుల కళ్లు కప్పేందుకు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. దిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో శుక్రవారం ఇలాంటి ఘటనే జరిగింది.

ఖతార్ రాజధాని దోహా నుంచి భారత్​కు వచ్చాడు ఓ వ్యక్తి. లోదుస్తుల్లో ఏకంగా 840 గ్రాముల బంగారాన్ని దాచాడు. అధికారులకు చిక్కననుకున్నాడు. అప్రమత్తంగా ఉన్న కస్టమ్స్​ శాఖ అధికారులు అతడిపై అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించారు. అండర్​వేర్​లో రూ.29 లక్షలు విలువ చేసే బంగారాన్ని గుర్తించి విస్తుపోయారు. వెంటనే ఆ ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: చారిత్రక కట్టడాల నడుమ మోదీ-జిన్​పింగ్​ స్నేహగీతిక

New Delhi, Oct 12 (ANI): The official Twitter app is back for the Apple Mac, with subtle improvements. As Mashable notes, the revised app is tailored for the Mac and created with macOS Catalina's Project Catalyst tech that allows developers to easily port iPad apps on Mac. This also means that in order to use the new app, users will have to run Catalina on their Mac. The new Twitter app for the Mac is available in the Mac App Store.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.