ETV Bharat / bharat

కల్తీ మద్యం కాటుకు 11 మంది బలి - Morena breaking 11-people-killed-by-drinking-poisonous-alcohol

మధ్యప్రదేశ్​లో కల్తీ మద్యం సేవించడం వల్ల 11 మంది మృత్యువాత పడ్డారు. మరో 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Morena breaking 8-people-killed-by-drinking-poisonous-alcohol
కల్లీ మద్యం కాటుకు 8మంది బలి
author img

By

Published : Jan 12, 2021, 8:42 AM IST

Updated : Jan 12, 2021, 11:11 AM IST

మధ్యప్రదేశ్​లో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందారు. మరో 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాల్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

సోమవారం రాత్రి ,మురైనా జిల్లాకు చెందిన మాన్​పుర్​, పహవాలీ గ్రామానికి చెందిన 11 మంది కల్తీ మద్యం తాగడం వల్ల మృతి చెందారు. మరో 8మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా గ్వాలియర్​ ఆసుపత్రికి తరలించాం.

- అనురాగ్​ సుజానియా, మురైనా ఎస్పీ

వీరంతా కల్తీ మద్యం వల్లే చనిపోయారా అనేది శవపరీక్ష నివేదిక వచ్చాక వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: ఉత్తరాఖండ్​లో కల్తీ మద్యానికి ఏడుగురు బలి

Last Updated : Jan 12, 2021, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.