ETV Bharat / bharat

ఘోర రోడ్డుప్రమాదం-ఏడుగురు మృతి - van collided head-on with a trailer in Bhilwara

Bhilwara road accident news latest
భిల్వాడాలో ఘోర రోడ్డుప్రమాదం
author img

By

Published : Sep 6, 2020, 7:21 AM IST

Updated : Sep 6, 2020, 8:30 AM IST

07:19 September 06

ఘోర రోడ్డుప్రమాదం-ఏడుగురు మృతి

రాజస్థాన్​లోని భిల్వాడాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బిజౌలియాలోని కేసర్​పురా​ వద్ద ఓ ట్రక్కు-వ్యాను ఢీకొని ఏడుగురు దుర్మరణం చెందారు.

ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులు భిల్వాడా నుంచి కోటాకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

Last Updated : Sep 6, 2020, 8:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.