ETV Bharat / bharat

భారత్​లో కరోనాతో మరో వ్యక్తి మృతి - కరోనా రెండో మరణం

After seven people who were returned from Coronavirus-affected countries went missing in Ludhiana, the health authorities sought the help of district administration and police to locate seven people. Ludhiana Civil Surgeon Rajesh Bagga said the seven people from Ludhiana district had recently returned from the coronavirus-hit countries.

coronavirus
కరోనా
author img

By

Published : Mar 13, 2020, 10:32 PM IST

Updated : Mar 13, 2020, 11:45 PM IST

23:30 March 13

భారత్​లో కరోనా వైరస్ కారణంగా రెండో మరణం సంభవించింది. దిల్లీలో 68 ఏళ్ల వృద్ధురాలు రామ్​ మనోహర్​ లోహియా ఆస్పత్రిలో మరణించినట్లు వైద్యారోగ్య శాఖ, దిల్లీ అధికారులు ప్రకటించారు.

మృతి చెందిన వృద్ధురాలు తన కొడుకుతో కలిసి ఇటీవలే ఇటలీ, స్విట్జర్లాండ్​ దేశాల్లో పర్యటించినట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 23న వారు భారత్​కు తిరిగి వచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం వారిద్దరికీ పరీక్షలు నిర్వహించి మార్చి 7న రామ్​ మనోహర్​ లోహియా ఆస్పత్రిలో చేర్చినట్లు వెల్లడించారు.

వృద్ధురాలి ఆరోగ్యం మార్చి 8న మరింత విషమంగా మారినట్లు ఆరోగ్య శాఖ తన నివేదికలో తెలిపింది. అనంతరం ఇంటెన్సివ్ కేర్ యూనిట్​కు తరలించినట్లు స్పష్టం చేసింది. అప్పటి నుంచి వెంటిలేటర్​ సహాయంతో చికిత్స అందించినట్లు పేర్కొంది. ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల ఇవాళ మరణించినట్లు వెల్లడించింది.

22:30 March 13

భారత్​లో కరోనాతో మరో వ్యక్తి మృతి

దిల్లీలో 69 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ, దిల్లీ ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. దీంతో భారత్​లో కరోనా మృతుల సంఖ్య రెండుకు చేరింది.

Last Updated : Mar 13, 2020, 11:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.