ETV Bharat / bharat

వలస కూలీల బస్సు బోల్తా- 40 మందికి గాయాలు - బస్సు ప్రమాదం రాంచీ

migrant-workers
వలస కూలీల బస్సు బోల్తా- 40 మందికి గాయాలు
author img

By

Published : May 25, 2020, 3:45 PM IST

Updated : May 25, 2020, 4:53 PM IST

15:36 May 25

వలస కూలీల బస్సు బోల్తా- 40 మందికి గాయాలు

వలస కూలీల బస్సు బోల్తా- 40 మందికి గాయాలు
వలస కూలీల బస్సు బోల్తా

ఝార్ఖండ్​ రామ్​ఘర్​ దగ్గర్లో సికిదిరీ లోయ వద్ద వలసకూలీల బస్సు బోల్తా కొట్టింది. ప్రమాదంలో 40 మంది కూలీలకు గాయాలయ్యాయి. బస్సు ముంబయి నుంచి బంగాల్​కు వెళ్తుండగా ఘటన జరిగింది. కూలీలందరూ బంగాల్​ వర్ధమాన్​ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. 17 మందిని రిమ్స్​ ఆసుపత్రికి తరలించారు. కొంతమందికి చిన్న గాయాలయ్యాయి.

Last Updated : May 25, 2020, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.