ETV Bharat / bharat

నడిరోడ్డు మీద పోలీసుపై దుండగుల దాడి - తమిళనాడు

తమిళనాడు చెన్నైలో ఓ పోలీసుపై నలుగురు దుండగులు దాడి చేసి గాయపరిచారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

నడిరోడ్డు మీద పోలీసుపై దుండగుల దాడి
author img

By

Published : Jun 22, 2019, 11:59 AM IST

నడిరోడ్డు మీద పోలీసుపై దుండగుల దాడి

విధుల్లో ఉన్న ఓ పోలీసుపై నలుగురు దుండగులు దాడిచేసిన ఘటన తమిళనాడులోని చెన్నై​లో జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అప్రమత్తమైన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పాండిబజార్​లో కార్తికేయన్ అనే పోలీసు రాత్రిపూట విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు ఓ ట్రాన్స్​జెండర్​తో మాట్లాడుతున్నారు. అది గమనించిన కార్తికేయన్​ అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారికి సూచించారు. మద్యం తాగిన ఆ నలుగురు.. తాము న్యాయవాదులమంటూ పోలీసుపై ఒక్కసారిగా దాడిచేశారు.

కార్తికేయన్​ వద్ద ఉన్న లాఠీ తీసుకుని అతనినే కొట్టారు. వాకీ-టాకీని విరగ్గొట్టారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ నిందితులు రోయపురానికి చెందినవారని తెలిసింది.

ఇదీ చూడండి: టిక్​టాక్​ కోసం ప్రాణం తీసుకున్నాడు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Caracas - 21 June 2019
1. Pan of UN High Commissioner for Human Rights Michelle Bachelet greeting Venezuela President Nicolas Maduro and Venezuelan First Lady Cilia Flores
2. Close of Maduro
3. Maduro and Bachelet shaking hands
4. Maduro greeting member of UN delegation
5. Venezuelan flag
++NIGHT SHOTS++
6. Bachelet and Maduro shaking hands
7. SOUNDBITE (Spanish) Nicolas Maduro, Venezuelan President:
++AUDIO AS INCOMING++
"Today with this visit from Dr Michelle Bachelet we have taken the first step to bring closer the Venezuelan state and the society for a better relationship (UN agency), a relationship of cooperation for the human rights of all Venezuelans. If in that sense we make any progress I think that this protest has been a total success for Venezuela and for the human rights system."
8. Bachelet leaving and getting into car
9. Maduro waving as Bachelet's car leaves
STORYLINE:
The United Nations' top human rights official Michelle Bachelet met with Venezuelan President Nicolas Maduro in Caracas on Friday amid the prolonged struggle for control in the crisis-wracked country.
Bachelet, the UN High Commissioner for Human Rights, had also held talks with opposition leader Juan Guaido earlier in the day.
Speaking after his meeting, Maduro said it represented the "first step" to creating a relationship between Venezuela and the UN monitoring agency which would be a one "of cooperation for the human rights of all Venezuelans".
Bachelet's first trip to the South American country as chief of the UN watchdog comes amid heightened international pressure on Maduro for allegedly silencing opponents with jail, torture and excessive violence.
A once-wealthy oil nation, Venezuela is now experiencing a severe political and economic crisis that has driven a staggering four million people to flee.
The socialist government struggles daily to keep the lights on and provide reliable drinking water.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.