ETV Bharat / bharat

అత్యంత కలుషిత నగరాల్లో 21 భారత్​లోనే! - దిల్లీ కాలుష్యం

ప్రపంచంలో అత్యంత కలుషితమైన 30 నగరాల్లో 21 భారత్​లోనే ఉన్నాయని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. కాలుష్య రాజధానుల్లో దిల్లీ అగ్రస్థానంలో ఉంది.

21 Indian cities among world's 30 most polluted; Delhi world's most polluted capital city: Report
అత్యంత కాలుష్య నగరాల్లో 21 భారత్​లోనే..!
author img

By

Published : Feb 25, 2020, 7:10 PM IST

Updated : Mar 2, 2020, 1:37 PM IST

ప్రపంచంలో 2019 నాటికి అత్యంత కలుషితమైన మొదటి 30 నగరాల్లో 21 భారత్​లోనే ఉన్నాయి. ఇందులో దిల్లీ ఐదో స్థానంలో ఉంది. అత్యంత కలుషితమైన రాజధానుల జాబితాలో మాత్రం దిల్లీ అగ్రస్థానంలో నిలిచింది.

2019- ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం ఘజియాబాద్​ ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో చైనాలోని హోటన్, పాకిస్థాన్​లోని గుజ్రాన్​వాలా, ఫైసలాబాద్, ఐదో స్థానంలో దిల్లీ ఉన్నాయి.

ఆ 21 ఇవే..

ప్రపంచంలోని 30 కాలుష్య నగరాల్లో 21 భారత్​లోనే ఉన్నాయి.

ఘజియాబాద్

దిల్లీ

నోయిడా

గురుగ్రామ్

గ్రేటర్ నోయిడా

బాంధ్వరి

లఖ్​నవూ

బులంద్​షహర్

ముజఫర్​నగర్

బాఘ్​పట్

జింద్

ఫరీదాబాద్

కోరాట్

భివాడి

పట్నా

పాల్వాల్

ముజఫర్‌పుర్

హిసార్

కుటైల్

జోధ్‌పుర్​

మొరాదాబాద్

ప్రపంచంలో ఇలా..

కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్, మంగోలియా, అఫ్ఘానిస్థాన్, ఐదో స్థానంలో భారత్​ ఉన్నాయి.

గతేడాది కంటే భారత్​ కాస్త మెరుగుపడిందని ఈ నివేదిక వెల్లడించింది. 2018 నుంచి 19 నాటికి 20 శాతం వాయు కాలుష్యం తగ్గిందని తెలిపింది. 98 శాతం నగరాలు మెరుగుపడ్డాయని వెల్లడించింది. ​

ఇదీ చదవండి: కశ్మీర్​, సీఏఏ సంగతి మోదీ చూసుకోగలరు: ట్రంప్​

Last Updated : Mar 2, 2020, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.