ETV Bharat / bharat

లోయలో పడ్డ బస్సు - 17 మంది మృతి

author img

By

Published : Nov 28, 2019, 5:06 AM IST

Updated : Nov 28, 2019, 7:27 AM IST

నేపాల్​ అర్ఘఖచి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి లోయలో పడటం వల్ల 17 మంది మరణించారు. పదిమంది క్షతగాత్రులయ్యారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది.

nepal accident
బస్సు లోయలో పడి 17మంది మృతి..ముగ్గురు గల్లంతు

నేపాల్​లో ఘోర ప్రమాదం సంభవించింది. అర్ఘఖచి జిల్లాలో ఓ బస్సు అదుపు తప్పి కొండ మీద నుంచి కింద పడింది. ఈ దుర్ఘటనలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది మహిళలున్నారు. మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో ముగ్గురి ఆచూకీ గల్లంతైంది.

రుపాన్​దేహి జిల్లాలోని కొండ ప్రాంతం వద్ద మలుపులు తిరుగుతుండగా బస్సు అదుపు తప్పి 200 మీటర్ల లోయలో పడింది.

నేపాల్​లో ఘోర ప్రమాదం సంభవించింది. అర్ఘఖచి జిల్లాలో ఓ బస్సు అదుపు తప్పి కొండ మీద నుంచి కింద పడింది. ఈ దుర్ఘటనలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది మహిళలున్నారు. మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో ముగ్గురి ఆచూకీ గల్లంతైంది.

రుపాన్​దేహి జిల్లాలోని కొండ ప్రాంతం వద్ద మలుపులు తిరుగుతుండగా బస్సు అదుపు తప్పి 200 మీటర్ల లోయలో పడింది.

ఇదీ చూడండి : గాడ్సే దేశభక్తుడంటూ.. మరోమారు నోరుజారిన ప్రగ్యా​ సింగ్​!

AP Video Delivery Log - 2000 GMT News
Wednesday, 27 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1951: Mali France Parly 30 days news access only; No resale or archive 4242117
French defence min in Mali after troop deaths
AP-APTN-1950: US IL Lemur Thanksgiving Must Credit The Chicago Zoological Society 4242116
Ring-tailed lemurs enjoy Thanksgiving feast
AP-APTN-1948: US MN Apartment Fire 2 AP Clients Only 4242115
Minneapolis high-rise fire kills 5, injures others
AP-APTN-1944: US Trump Tweet AP Clients Only 4242114
Trump tweets doctored image of himself as 'Rocky'
AP-APTN-1934: Greece UN Migrants AP Clients Only 4242113
UNHCR chief visits migrant camps on Lesbos
AP-APTN-1911: Peru Bus Crash AP Clients Only 4242112
7 killed, at least 30 injured in Peru bus crash
AP-APTN-1907: US DC NY Holiday Traffic AP Clients Only 4242111
Travelers in NY, DC positive amid holiday travel
AP-APTN-1901: Albania Aftershock Thaci No access Albania 4242110
Aftershocks in Thumane as Thaci gives statement
AP-APTN-1834: US VA Brown Arrest Must credit WSET-TV; No access Lynchburg; No use U.S. broadcast networks; No re-sale, re-use or archive 4242109
Marine deserter captured at Virginia murder scene
AP-APTN-1828: Vietnam Prayers AP Clients Only 4242108
Families of UK truck victims pray in Vietnam
AP-APTN-1825: South Sudan Displaced AP Clients Only 4242107
Some South Sudan displaced return home after war
AP-APTN-1807: US TX Explosion News Conference Must credit KTRK; No access Houston Market; No use US broadcast networks; No re-sale, re-use or archive 4242106
Officials update after Texas plant explosion
AP-APTN-1807: Czech Russia Monument No access Czech Republic 4242105
Czech plan for memorial to Russian Liberation Army
AP-APTN-1803: Colombia Protest AP Clients Only 4242104
Anti-government protests continue in Colombia
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 28, 2019, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.