దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల సంఖ్య 3,80,532, మరణాల సంఖ్య 12,573కు చేరింది. మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 3,827 పాజిటివ్ కేసులు, 142 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,24,331కి, మృతుల సంఖ్య 5,893కి పెరిగింది.
తమిళనాడులో శుక్రవారం 2,115 కేసులు, 41 కరోనా మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసులు 54,449, మరణాలు 666కి పెరిగాయి.
గుజరాత్లో కొత్తగా 540 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 26,198కి చేరింది. మరోవైపు 27 మంది మహమ్మారి బారినపడి మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,619కి పెరిగింది.
రాష్ట్రం | తాజా కేసులు | తాజా మరణాలు | మొత్తం కేసులు |
మహారాష్ట్ర | 3,827 | 142 | 1,24,331 |
తమిళనాడు | 2,115 | 41 | 54,449 |
గుజరాత్ | 540 | 27 | 26,198 |
మధ్యప్రదేశ్ | 156 | 9 | 11,582 |
పంజాబ్ | 217 | N/A | 3,832 |
బంగాల్ | 355 | 11 | 13,090 |
ఒడిశా | 165 | N/A | 4,667 |
జమ్ము కశ్మీర్ | 125 | N/A | 5680 |
ఝార్ఖండ్ | 41 | N/A | 1961 |
ఇదీ చూడండి: