ETV Bharat / bharat

ఎద్దును తప్పించబోయి ప్రమాదం.. 12 మంది దుర్మరణం - kuchaman road accident news

రాజస్థాన్​ నాగౌర్ జిల్లాలో మినీ బస్సు.. ఎద్దును తప్పించబోయి అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

రెండు మినీబస్సులు ఢీ
author img

By

Published : Nov 23, 2019, 9:48 AM IST

Updated : Nov 23, 2019, 10:31 AM IST

రాజస్థాన్​ నాగౌర్ జిల్లా కుచామన్​లో ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. నడిరోడ్డుపై ఉన్న వృషభాన్ని తప్పించబోయి మినీ బస్సు అదుపుతప్పింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు.

బాధితులంతా మహారాష్ట్ర లాతూర్​ నుంచి హరియాణలోని హిసార్​కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డుపైకి అకస్మాత్తుగా వచ్చిన ఎద్దును తప్పించేందుకు డ్రైవర్ సడన్​ బ్రేక్​ వేయగా.. మినీ బస్సు నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన 10 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: ఊహించని మలుపు- మహారాష్ట్రలో భాజపా-ఎన్​సీపీ ప్రభుత్వం

Mumbai, Nov 23 (ANI): Former Manchester City star defender Micah Richards is in Mumbai to inspire kids about playing football for a better chance to make a living. While speaking to media persons, Richards said, ""The trip has been good. I like how passionate the fans are. Cricket is immensely popular here, but to bring football and to see how much it is growing in the country, it is incredible." Richards was a part of the Premier League winning Manchester City side during the 2011-12 season. Being a defender, he managed to score nine goals for the club. Richards received 13 international caps between 2006 and 2012.
Last Updated : Nov 23, 2019, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.