ETV Bharat / bharat

105 ఏళ్ల వయస్సులో నాలుగో తరగతి పాస్​! - 105 ఏళ్ల బామ్మ

కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన 105 ఏళ్ల భాగీరథి అమ్మ నాలుగో తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. 74.5 శాతం మార్కులు తెచ్చుకున్న భాగీరథి.. గణితంలో 75కు గాను 75 మార్కులు సాధించారు.

105-year-old grandma
105 ఏళ్ల వయస్సులో నాలుగో తరగతి పాస్​!
author img

By

Published : Feb 6, 2020, 8:59 AM IST

Updated : Feb 29, 2020, 9:11 AM IST

105 ఏళ్ల వయస్సులో నాలుగో తరగతి పాస్​!

పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు. ఈ విషయాన్ని కేరళలోని కొల్లాం జిల్లాకు చేందిన 105 ఏళ్ల భాగీరథి అమ్మ మరోమారు నిరూపించారు. నాలుగో తరగతి పరీక్షల్లో ఈ వృద్ధురాలు 74.5 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల్లో 275 మార్కులకు గాను 205 మార్కులు పొందినట్టు కేరళ అక్షరాస్యత మిషన్​ (కేఎస్​ఎల్​ఎం) ప్రకటించిన ఫలితాల్లో తేలింది.

భాగీరథి అమ్మకు గణితంలో 75కు 75 మార్కులు, ఆంగ్లంలో 50కి 30 మార్కులు వచ్చాయి. ఆరోగ్యం సహకరిస్తే ఐదో తరగతి కూడా చదువుతానని ధీమాగా చెబుతున్నారు భాగీరథి.

ఇదీ చూడండి: 200 అడుగుల హైవోల్టేజ్​ టవర్​పైనుంచి జంప్​!

Intro:നൂറ്റിയഞ്ചാം വയസിൽ നാലാം തരം തുല്യതാ പരീക്ഷയിൽ ഭാഗീരതി അമ്മയ്ക്ക് ഫസ്റ്റ് ക്ലാസ്

Body:...

Conclusion:ഇ. ടി.വി ഭാരത് കൊല്ലം
Last Updated : Feb 29, 2020, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.