ETV Bharat / bharat

మైసూరులో మొదలైన దసరా మహోత్సవాలు - మైసూరు ప్యాలెస్​ దసరా వేడుకలు

మైసూరు దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున సంప్రదాయ కళాప్రదర్శన, పాత కాలం నాటి కార్ల ర్యాలీ ఆకట్టుకున్నాయి.

మైసూరులో మొదలైన దసరా సందడి
author img

By

Published : Sep 29, 2019, 1:33 PM IST

Updated : Oct 2, 2019, 10:59 AM IST

మైసూరులో మొదలైన దసరా సందడి

దసరా అనగానే గుర్తొచ్చేది మైసూరు మహానగరం. ఈ వేడుకలను చూసేందుకు దేశవిదేశాల నుంచి ఎంతోమంది మైసూరు ప్యాలెస్​కు తరలి వస్తుంటారు. అంతటి ప్రత్యేకత ఉన్న దసరా మహోత్సవాలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.

దసరా ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప హాజరయ్యారు.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెంగళూరు నుంచి పాతకాలం నాటి కార్లతో మైసూరు ప్యాలెస్​ వరకు ర్యాలీ నిర్వహించారు. నేటి నుంచి అక్టోబరు 8 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: కాంగ్రెస్​ నూతన ఐటీ చీఫ్​గా రోహన్​ గుప్త

Intro:एंकर - लगभग 2 दशकों पूर्व जब मध्य प्रदेश से अलग होकर छत्तीसगढ़ राज्य का निर्माण किया गया था तभी नवगठित प्रदेश के लोगों ने सोचा था कि अब उनकी समस्याएं दूर हो जाएंगी लेकिन इतना लंबा अंतराल बीत जाने के बाद भी पूर्वांचल क्षेत्र के लोगों की जीवन शैली में कितना बदलाव आया है इसका अनुमान इसी बात से लगाया जा सकता है कि आज भी आदिवासी बनवासी लो जंगलों में पन्नी और त्रिपाल तानकर अभावों के बीच रहने को मजबूर हैं इस बारे में हमने अपने चैनल में खबर दिखाई और इसकी जानकारी सरगुजा प्राधिकरण उपाध्यक्ष गुलाब कमरों दी थी । उन्होंने जो काम इतने वर्ष बीत जाने के बाद नहीं हुआ था उसे पूरा कर दिखाया अब अपना आशियाना बनने की खबर मिलने के बाद परिवार ने हमारे चैनल व भरतपुर संभाग के विधायक गुलाब कमरों को आभार व्यक्त किया है ।
Body:वी.ओ.- छत्तीसगढ़ प्रदेश की पहली विधानसभा का दर्जा प्राप्त भरतपुर सोनहत विधानसभा के सलगवाकला ग्राम के दुर्गम जंगलों में एक परिवार बीते 3 वर्षों से जंगल मे तंबू लगा कर निवास कर रहा था । इस बात की जानकारी होते ही हमने अपना सामाजिक सरोकारों का निर्वहन करते हुए परिवार से मुलाकात की और इस खबर को हमने प्रकाशित किया खबर चलने के बाद अब उसका आशियाना जल्द बनते दिख रहा है ।दरअसल सलगवाकला में रहने वाले रामचरण का पारिवारिक विवाद होने की वजह से उसे परिवार के लोगों द्वारा उसके हक की जमीन भी नहीं दी गई और उसके पास इतनी व्यवस्था भी नहीं थी कि वह अपना मकान बना सके जिसके चलते वह मजबूरी में वर्ष 3 सालों से जंगलों के बीच रह रहा था । अब उसे शासन की ओर से भूमि आबंटित कर प्रधानमंत्री आवास योजना से मकान बना कर दिया जाएगा । जमीन आबंटन की प्रकिया शुक्रवार तक कर ली जाएगी । Conclusion:ईटीवी भारत और विधायक गुलाब कमरों का दिल से धन्यवाद दिया है ।
बाइट - कौशल तेंदुलकर (एसडीएम,सोनहत)
बाइट - रामचरण (पीड़ित)
Last Updated : Oct 2, 2019, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.