గణతంత్ర దినోత్సవ సందర్భంగా అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. భారత్- పాక్ సైనికులు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఇరు దేశాల సైనికులు కవాతుతో ఆకట్టుకున్నారు. కరోనా కారణంగా తక్కువ మందికి ఈ వేడకలు ప్రత్యక్షంగా చూడడానికి అనుమతినిచ్చారు. భారత మహిళా సైనికుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అటారీ-వాఘా సరిహద్దులో 'బీటింగ్ రిట్రీట్' వేడుకలు - భారత్- పాక్‌సైనికులు
అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత్- పాక్‌సైనికులు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఇరు దేశాల సైనికులు కవాతుతో ఆకట్టుకున్నారు.
అటారీ-వాఘా సరిహద్దులో 'బీటింగ్ రిట్రీట్' వేడుకలు