ETV Bharat / bharat

Bank jobs 2023 : బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్​.. 183 స్పెషలిస్ట్ ఆఫీసర్​ పోస్టుల భర్తీ - punjab and sind bank recruitment 2023

Bank Jobs 2023 Notification : నిరుద్యోగ యువతకు గుడ్​ న్యూస్​. పంజాబ్​ అండ్​ సింధ్ బ్యాంకులో 183 స్పెషలిస్ట్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, ఆన్​లైన్​ దరఖాస్తు మొదలైన పూర్తి వివరాలు మీ కోసం..

Bank jobs 2023
Punjab and Sind Bank Recruitment 2023
author img

By

Published : Jun 30, 2023, 10:35 AM IST

punjab and sind bank recruitment 2023 : బ్యాంకు ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. 'పంజాబ్​ అండ్​ సింధ్​ బ్యాంకు'.. 183 స్పెషలిస్ట్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు ఇలా

  • ఐటీ ఆఫీసర్​ - 24
  • రాజభాష ఆఫీసర్​ - 7
  • సాఫ్ట్​వేర్​ డెవలపర్​ - 9
  • లా మేనేజర్​ - 6
  • ఛార్టర్డ్​ అకౌంటెంట్​ - 16
  • ఐటీ మేనేజర్​ - 17
  • సెక్యూరిటీ ఆఫీసర్​ - 11
  • డిజిటల్​ మేనేజర్​ - 2
  • ఫారెక్స్​ ఆఫీసర్​ - 8
  • డిజిటల్​ మేనేజర్​ - 2
  • రిస్క్​ మేనేజర్​ - 5
  • ఫారెక్స్ డీలర్​ - 2
  • ట్రెజరీ డీలర్​ - 2
  • ఎకానిస్ట్​ ఆఫీసర్​ - 2

విద్యార్హతలు ఏమిటి?
విద్యార్హతలు ఆయా పోస్టులకు అనుగుణంగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాచిలర్​ డిగ్రీ / పీజీ డిగ్రీ/ ఇంజినీరింగ్​ గ్రాడ్యుయేట్​ / బీటెక్​/ బీఈ/ సీఏ/ఎంసీఏ/ ఎంబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​లోని నోటిఫికేషన్​ వివరాలు చూడండి.

అభ్యర్థుల వయోపరిమితి ఎంత ఉండాలి?

  • కనీస వయోపరిమితి : 25 సంవత్సరాలు
  • గరిష్ఠ వయోపరిమితి : 35 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము ఎంత చెల్లించాలి?

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజు కింద రూ.150 + జీఎస్టీ ఛార్జీలు చెల్లించాలి. అంటే మొత్తం రూ.177 ఆన్​లైన్​లో చెల్లించాల్సి ఉంటుంది.
  • మిగతా కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజు కింద రూ.850 + జీఎస్టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం రూ.1,003 ఆన్​లైన్​లో చెల్లించాలి.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
Punjab and Sind bank selection process : అభ్యర్థులకు ఆన్​లైన్​ పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాల వివరాలు

  • ఆఫీసర్​ - జేఎమ్​జీఎస్​ 1 : రూ.36,000 నుంచి రూ.49,910
  • మేనేజర్​ - ఎమ్​ఎమ్​జీఎస్​ 2 : రూ.48,170 నుంచి రూ.69,810
  • సీనియర్​ మేనేజర్​ - ఎమ్​ఎమ్​జీఎస్​ 3 : రూ.63,840 నుంచి రూ.78,230

ముఖ్యమైన తేదీల వివరాలు

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 జూన్​ 28
  • దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ : 2023 జులై 12

దరఖాస్తు విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చలానా కూడా ఆన్​లైన్​లో చెల్లించాల్సి ఉంటుంది.

పరీక్ష తేదీ : ఆన్​లైన్​ ఎగ్జామ్ డేట్​ను తరువాత ప్రకటిస్తామని పంజాబ్​ అండ్​ సింధ్​ బ్యాంకు స్పష్టం చేసింది. అందువల్ల ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం పంజాబ్​ అండ్​ సింధ్​ బ్యాంకు అధికారిక వెబ్​సైట్​ను చూడాలని సూచించింది.

  • ఆంధ్రప్రదేశ్​లోని పరీక్ష కేంద్రాలు : గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు​
  • తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్​, వరంగల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.