ETV Bharat / bharat

అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠకు ముహుర్తం ఫిక్స్​- మోదీ చేతుల మీదుగా

Ayodhya Ram Mandir Open Time : అయోధ్యలోని నూతన రామమందిరంలో రామ్​లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహుర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాని మోదీ.. విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

Ayodhya Ram Mandir Open Time
Ayodhya Ram Mandir Open Time
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 12:29 PM IST

Ayodhya Ram Mandir Open Time : ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్య భవ్య రామ మందిరంలో రామ్​లల్లా ప్రాణ ప్రతిష్టాపనకు ముహుర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ.. రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయనున్నారు. మృగశిర నక్షత్రంలో అభిజిత్​ ముహుర్తంలో ఈ మహత్తర కార్యక్రమం చేపట్టనున్నారు.

నాలుగు దశలుగా వేడుకలు
Ayodhya Ram Mandir Opening Date : రామ్​లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు సంఘ్​ పరివార్​ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో సాకేత్​ నిలయంలో సంఘ్​ పరివార్​ సమావేశం నిర్వహించి.. ప్రాణ ప్రతిష్ఠ ముహుర్తాన్ని ఖరారు చేసింది. రామ్​లల్లా ప్రతిష్ఠాపన వేడుకలను నాలుగు దశలుగా విభజించింది. దీంతోపాటు అయోధ్యలో జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్షించింది.

  • अवधपुरी प्रभु आवत जानी।
    भई सकल सोभा कै खानी॥

    Shri Ramjanmabhoomi all geared up to welcome Shri Ram. pic.twitter.com/P32AM4gkkN

    — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Ayodhya Ram Mandir Photo : తొలి దశలో మొత్తం కార్యాచరణను సిద్ధం చేస్తారు. అందుకు పలు స్టీరింగ్​ కమిటీలను ఏర్పాటు చేస్తారు. కార్యక్రమ నిర్వహణకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రెండో దశలో 10 కోట్ల కుటుంబాలకు రాముడి చిత్రపటం, కరపత్రం అందించనున్నారు. ప్రాణప్రతిష్ఠ రోజు.. దీపోత్సవం జరుపుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఈ దశ.. 2024 జనవరి 1న ప్రారంభం కానుంది. మూడో దశలో జనవరి 22వ తేదీన దేశంలో అనేక ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. నాలుగో దశలో జనవరి 26వ తేదీ నుంచి భక్తులకు అయోధ్య రాముడి దర్శనం కల్పించనున్నారు.

  • श्री राम जन्मभूमि परिसर में दीपोत्सव

    Deepotsav at Shri Ram Janmabhoomi complex. pic.twitter.com/OCkrhc2Aqo

అయోధ్య ప్రదక్షిణ కార్యక్రమం..
Ayodhya Pradakshina Distance : మరోవైపు, 14వ అయోధ్య నగర ప్రదక్షిణ కార్యక్రమం.. సోమవారం రాత్రి 2 గంటలకు (మంగళవారం వేకువజామున) ప్రారంభం కానుంది. దాదాపు 42 కిలోమీటర్లు నడిచి రామభక్తులు.. అయోధ్య ప్రదక్షిణ చేయనున్నారు. అందుకోసం అధికారులు.. భక్తులు నడవనున్న రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. ప్రదక్షిణల సమయంలో దుమ్ము ఎగసిపడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయోధ్యలో తాత్కాలిక బస్టాండ్​ను నిర్మించారు. ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. రైళ్లు, బస్సులో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నవంబర్​ 21వ తేదీ రాత్రి 11.38 గంటలకు అయోధ్య ప్రదక్షిణ కార్యక్రమం ముగియనుంది.

  • श्री राम के स्वागत हेतु आतुर श्री राम जन्मभूमि

    शुभ दीपावली
    Shubh Deepawali pic.twitter.com/kgQRij6fqq

    — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గ్రౌండ్​ ఫ్లోర్​లో బాల 'రాముడు'- అయోధ్యలో శబరికి ప్రత్యేక ఆలయం, దర్శనానికి కోటి మంది భక్తులు!

15 వేల మంది బస చేసేలా అయోధ్యలో టెంట్ సిటీ, మూడు పూటలా ఆహారం, భాష సమస్య లేకుండా ఏర్పాట్లు!

రామమందిరం ఓపెనింగ్​కు 10కోట్ల కుటుంబాలకు ఆహ్వానం- విదేశాల్లోని హిందువులకు కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.