ETV Bharat / bharat

తమిళ సీఎం అభ్యర్థుల ఆస్తుల లెక్కలు తెలుసా? - స్టాలిన్ న్యూస్​

తమిళనాడు 16వ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్​ 6న జరగనున్నాయి. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్​, ఎంఎన్​ఎం అధినేత కమల్​ హాసన్ వంటి అగ్రనేతలు బరిలోకి దిగుతున్నారు. వారు నామినేషన్​లో సమర్పించిన ఆస్తులు, అప్పుల లెక్కలను స్పెషల్​ గ్రాఫిక్స్ ద్వారా అందిస్తోంది ఈటీవీ భారత్​. ఒక్క క్లిక్​తో ఆ వివరాలు తెలుసుకోండి.

Assets and liabilities of Chief Ministerial candidates for Tamil Nadu election
తమిళ సీఎం అభ్యర్థుల ఆస్తుల లెక్కలు తెలుసా?
author img

By

Published : Mar 19, 2021, 6:15 PM IST

Updated : Mar 19, 2021, 6:40 PM IST

తమిళనాడు అగ్రనేతలు పళనిస్వామి, పన్నీర్​ సెల్వం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్​, మక్కల్​ నీది మయ్యం అధినేత కమల్​ హాసన్​, ఏఎంఎంకే అధ్యక్షుడు టీటీవీ దినకరన్​, ఎన్​టీకే అగ్రనేత సీమన్​ అస్తుల వివరాలను ప్రత్యేక గ్రాఫిక్స్​లో రూపొందించింది ఈటీవీ భారత్. ఒక్క క్లిక్​తో ఆ వివరాలను తెలుసుకోండి.

" class="align-text-top noRightClick twitterSection" data="
">

Last Updated : Mar 19, 2021, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.