ETV Bharat / bharat

పేలిన గ్రనేడ్​.. ఆర్మీ కెప్టెన్ సహా మరో ఆఫీసర్​ దుర్మరణం - loc

Army captain, JCO killed in accidental grenade blast along LoC in Jammu and Kashmir's Poonch: Officials.

author img

By

Published : Jul 18, 2022, 9:06 AM IST

Updated : Jul 18, 2022, 10:42 AM IST

09:01 July 18

పేలిన గ్రనేడ్​.. ఆర్మీ కెప్టెన్ సహా మరో ఆఫీసర్​ దుర్మరణం

Army captain, JCO killed in accidental grenade blast along LoC
వీరమరణం చెందిన ఆర్మీ అధికారులు

Grenade Blast: జమ్ముకశ్మీర్​ పూంఛ్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు గ్రనేడ్​ పేలగా.. ఆర్మీ కెప్టెన్​, జేసీఓ(జూనియర్​ కమిషన్డ్​ ఆఫీసర్​) దుర్మరణం చెందారు. నియంత్రణ రేఖ వెంబడి మేంఢర్​ సెక్టార్​ వద్ద ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

విధుల్లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆర్మీ పీఆర్​ఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఘటన జరిగిన వెంటనే తీవ్రంగా గాయపడ్డ.. కెప్టెన్​, నాయబ్​- సుబేదార్​ను (జేసీఓ) హెలికాప్టర్​లో ఉధంపుర్​లోని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేశారు.

Last Updated : Jul 18, 2022, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.