ETV Bharat / bharat

ఒకే బ్యాంకు.. వారంలో రెండుసార్లు దోపిడీ - bank looted in Kashmir

జమ్ముకశ్మీర్​లోని గ్రామీణ బ్యాంకుకు చెందిన వేర్వేరు శాఖల్లో వారం తిరగకుండానే రెండు సార్లు దోపిడీ జరిగింది. శ్రీనగర్​లోని పంజినారాలో ఉన్న బ్యాంకు నుంచి ముసుగు ధరించిన దొంగలు రూ.3.5లక్షలను మంగళవారం దోచుకెళ్లారు.

Another Grameen bank looted in Kashmir
ఒకే బ్యాంకు.. వారంలో రెండుసార్లు చోరీ
author img

By

Published : Mar 16, 2021, 4:27 PM IST

వారం తిరగకుండానే జమ్ముకశ్మీర్​లో మరో బ్యాంకు లూటీ జరిగింది. మంగళవారం శ్రీనగర్​లోని పంజినారా ప్రాంతంలోని గ్రామీణ బ్యాంకులోకి ముగ్గురు దుండగులు చొరబడి రూ.3.5 లక్షలు దోచుకెళ్లారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదే బ్యాంకుకు బారాముల్లాలోని తాంగ్​మార్గ్​లో ఉన్న శాఖ నుంచి మార్చి 12న సాయుధులు రూ.2.25 లక్షలు దోచుకెళ్లారు.

ఇదీ చూడండి: రాజస్థాన్​లో ఫోన్ ట్యాపింగ్​పై రగడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.