ETV Bharat / bharat

రైతుల ఉద్యమంలో మరో అన్నదాత మృతి - సింఘు సరిహద్దులో రైతు మృతి

దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనల్లో మరో కర్షకుడు ప్రాణాలు కోల్పోయాడు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు నిరసనల్లో పాల్గొంటున్న జగ్జీత్​సింగ్​ అనే రైతు.. గుండెపోటుతో మరణించాడు.

Another farmer martyred in the farmer agitation
రైతుల ఉద్యమంలో మరో అన్నదాత మృతి
author img

By

Published : Jan 21, 2021, 10:52 AM IST

నూతన వ్యయసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలోని సింఘు సరిహద్దులో సాగుతున్న ఉద్యమంలో మరో అన్నదాత ప్రాణాలు కోల్పోయాడు. మృతిచెందిన రైతును పంజాబ్​లోని ధాట్​కు చెందిన జగ్జీత్​సింగ్​ అలియాస్​ బబ్బూగా గుర్తించారు. గుండెపోటుతో అతను మరణించినట్లు తెలుస్తోంది.

జనవరి 14న రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు దిల్లీ వచ్చాడు జగ్జీత్​ సింగ్​. అతడి మరణ వార్త తెలియగానే తన సొంతూరిలో రోదనలు మిన్నంటాయి.

ఇదీ చూడండి:దిల్లీ సరిహద్దుల్లో మరో రైతు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.