ETV Bharat / bharat

హిరేన్ మృతదేహం లభించిన ప్రదేశంలో మరో శవం - అంబానీ ఇంటి వద్ద బాంబుల కేసు

Another body was found at the spot where Mansukh Hiran's body was found. Mumbra police rushed to the spot. Mansukh's body was found on March 5 at Mumbra Retibandar

mumbai
హిరేన్ మృతదేహం లభించిన ప్రదేశంలో మరో శవం
author img

By

Published : Mar 20, 2021, 11:28 AM IST

Updated : Mar 20, 2021, 12:00 PM IST

11:17 March 20

హిరేన్ మృతదేహం లభించిన ప్రదేశంలో మరో శవం

అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల కేసులో మరో కీలక మలుపు. కారు యజమానిగా పేర్కొన్న మాన్సుఖ్​ హిరేన్​ మృతదేహం లభించిన ప్రదేశంలో పోలీసులు మరో శవాన్ని గుర్తించారు. థానే జిల్లాలోని ముంబ్రాలో ఈ ఘటన జరిగింది. 

చనిపోయిన వ్యక్తి ముంబ్రాలోని రేతిబుందర్​ ప్రాంతానికి చెందిన షేక్​ సలీం అబ్దుల్​ (48)గా గుర్తించారు పోలీసులు. 

పేలుడు పదార్థాల కేసుతో సంబంధమున్న మాన్సుఖ్‌ ఈ నెల 5న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.  

Last Updated : Mar 20, 2021, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.