ETV Bharat / bharat

జూన్​ 28 నుంచి అమర్​నాథ్​ యాత్ర

అమర్​నాథ్​ యాత్ర జూన్ ​28న ప్రారంభం అవనుంది. ఈ మేరకు ఆలయ బోర్డు ప్రకటించింది. ఏప్రిల్​ 1 నుంచి టికెట్ల రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మొదలవుతుందని వెల్లడించింది.

AMARNATH
జూన్​28నుంచి అమర్​నాథ్​ యాత్ర-రిజిస్ట్రేషన్​ ఏప్రిల్​1నుంచి
author img

By

Published : Mar 13, 2021, 7:15 PM IST

Updated : Mar 13, 2021, 7:28 PM IST

ఏడాదిగా వాయిదా పడిన అమర్​నాథ్​ యాత్ర జూన్​ 28న ప్రారంభమై.. ఆగస్టు 22న ముగుస్తుందని శ్రీ అమర్​నాథ్​ ఆలయ బోర్డు ప్రకటించింది. ఏప్రిల్​ 1 నుంచి రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చని తెలిపింది. పంజాబ్​ నేషనల్​ బ్యాంకుకు సంబంధించిన 446 బ్రాంచ్​లు, జమ్ముకశ్మీర్​ బ్యాంక్​, యెస్​ బ్యాంక్​ల ద్వారా రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని సూచించింది.

జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా అధ్యక్షతన జరిగిన ఆలయ బోర్డు సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా ఉద్ధృతి కారణంగా.. 2020 జాన్​లో జరగాల్సిన అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేశారు. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు సందర్భంగా అమర్‌నాథ్‌ యాత్రను కుదించారు.

ఇదీ చదవండి: అమర్​నాథ్​ యాత్ర లక్ష్యంగా పాక్ సైన్యం​ కుట్ర

Last Updated : Mar 13, 2021, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.